Navaratri : నేడు మూలా నక్షత్రం..సరస్వతీ దేవి అలంకారంలో కనక దుర్గమ్మ దర్శనం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
Navaratri : దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభతో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.