Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?
ఒంటరి ప్రయాణాలు (Solo Female Travelers) అనేవి ఎంత ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయో అంతే టెన్షన్‌గా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతీ చిన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే సోలో ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైను అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.