Bathukamma : ప్రపంచ రికార్డుకు తెలంగాణ బతుకమ్మ.. 10 వేల మంది మహిళలతో గిన్నిస్ బుక్లోకి ఎంట్రీ
Bathukamma : తెలంగాణ రాష్ట్రం తన సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే దిశగా మరో పెద్ద అడుగు వేసింది.