Bathukamma : తెలంగాణ ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మలోని ప్రతిరోజు ప్రత్యేకతలు ఇవే!
|

Bathukamma : తెలంగాణ ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మలోని ప్రతిరోజు ప్రత్యేకతలు ఇవే!

Bathukamma : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.