సముద్రం నుంచి దేశాన్ని రక్షించడానికి పౌరసత్వాన్ని అమ్ముకుంటున్న చిన్ని దేశం | Nauru Golden Passport
పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది ఒక చిన్న దేశం. తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్‌పోర్ట్ (Nauru Golden Passport) కేవలం 105,000 డాలర్లకు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.