Istana Nurul Iman Mansion : ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. 1,788 గదులు, 257 బాత్రూమ్లు, 110 కార్ల గ్యారేజ్.. ఎక్కడో తెలుసా ?
Istana Nurul Iman Mansion : ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణ కౌశలానికి, అసాధారణ లగ్జరీకి నిదర్శనంగా నిలిచే భవనాలలో అగ్రస్థానంలో ఉంది ఇస్తానా నూరుల్ ఇమాన్ మాన్షన్ (Istana Nurul Iman Mansion).
