medaram rare video
|

Medaram Rare Video : 30 ఏళ్ల క్రితం మేడారం జాతర ఎలా జరిగేదో చూపించే అరుదైన వీడియో

Medaram Rare Video : ఈ వీడియో ఒక ప్రయాణం లాంటిది. 1996 సంవత్సరంలో రికార్డు చేసిన మేడారం జాతర రోడ్-లెవల్ ఫుటేజ్ ఇది.

ఫస్ట్ టైమ్ మేడారం ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | First Time Medaram Jatara Travel Guide
|

ఫస్ట్ టైమ్ మేడారం ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | First Time Medaram Jatara Travel Guide

First Time Medaram Jatara Travel Guide : మేడారం జాతరకు తొలి సారి వెళ్లే ప్రయాణికులు, భక్తులకు ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీస్ కూడా ఇస్తుంది.

medaram jatara 2026 hundies
|

బెల్లంతో పాటు క్యాష్ కానుకల వైపు భక్తులు | Medaram Jatara 2026 Hundies

Medaram Jatara 2026 Hundies : సమ్మక్క సారాలమ్మ మేడారం జాతరకు ఈసారి భక్తుల వసతితో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు ఈసారి హూండీల సంఖ్యను కూడా పెంచారని తెలుస్తోంది.

maori tribal dance
|

Maori Tribal Dance : మేడారం జాతరలో మావోరి గిరిజన నృత్యం

Maori Tribal Dance: ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క–సారాలమ్మ జాతరలో ఒక ప్రత్యేక కల్చరల్ ఈవెంట్ జరిగింది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరి (Maori Tribe) గిరిజన కళాకారులు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భక్తులు, పర్యాటకుల మనసులు గెలుచుకున్నారు.

Medaram Jatara Circuit

Medaram Jatara Circuit : నాలుగు జిల్లాలను కదిలించే ట్రావెల్ సర్క్యూట్

Medaram Jatara Circuit : 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతర సమయంలో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో లక్షలాది మంది భక్తులు రోడ్డు, రైలు, బస్సుల ద్వారా మేడారం వైపు కదులుతారు

Mulugu District Top 8 Tourist Spots Telangana
|

రామప్ప నుంచి లక్నవరం వరకు.. Mulugu District Top 8 Tourist Spots

రామప్ప ఆలయం, మేడారం జాతర, లక్నవరం సరస్సు, బోగత జలపాతం సహా Mulugu District Top 8 Tourist Spots పూర్తి ట్రావెల్ గైడ్.

Malluru Hemachala Lakshmi Narasimha Swamy Temple Guide
| |

దేవతలే ప్రతిష్టించిన 4776 ఏళ్ల నాటి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం | Malluru Hemachala Lakshmi Narasimha Swamy

తెలంగాణలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత, దర్శన సమయాలు, ఎలా వెళ్లాలి, పండుగలు – పూర్తి ట్రావెల్ గైడ్.| Malluru Hemachala Lakshmi Narasimha Swamy

Mini Medaram Jatara 2025
| |

నేటి నుంచి తెలంగాణ చిన్న కుంభ మేళా..మినీ మేడారం | Mini Medaram 2025

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతరలో మేడారం జాతర కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. 2024 లో మేడారం జాతర వైభవంగా జరగగా తాజాగా మినీ మేడారం (Mini Medaram 2025) జాతర ప్రారంభమైంది. ఈ జాతర విశేషాలు మీకోసం.

Laknavaram new island launch details prayanikudu
| |

Laknavaram : లక్నవరంలో కొత్త ద్వీపం ప్రారంభం…ఎలా ఉందో చూడండి !

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ( Laknavaram ) మూడవ ద్వీపాన్ని పర్యాటకుల కోసం ప్రారంభించింది. ఈ కొత్త ద్వీపం ఎలా ఉందో దాని వివరాలు ఏంటో ఈ పోస్టులో మీకోసం…