Hyderabad Zoo : జూ పార్కుకు వెళ్తున్నారా ? మరి టికెట్ల ధరలు పెరిగాయని తెలుసా?
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
Telangana Tourist Places

నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.

తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం (Sri Raja Rajeswara Swamy Temple) మహాశివరాత్రికి సిద్ధమైంది. మహాశివుడికి ఇష్టమైన రోజున భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది దేవస్థానం. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా…

ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ? అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో…

Empowering Naturalists – తెలంగాణ ప్రభుత్వం ఇకో పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పోరేషన్ ఇటీవలే నేచర్ గైడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రెయిల్స్ (Deccan Woods and Trails) అనే పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతరలో మేడారం జాతర కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. 2024 లో మేడారం జాతర వైభవంగా జరగగా తాజాగా మినీ మేడారం (Mini Medaram 2025) జాతర ప్రారంభమైంది. ఈ జాతర విశేషాలు మీకోసం.

హైదరాబాద్ నగరవాసుల కోసం ఇటీవలే ఎక్స్పీరియం ఇకో పార్కు ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడికి వెళ్లాక టైమ్ ఉంటే దగ్గర్లో ఇంకేం చూడొచ్చు అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ( Places Near Experium Eco Park )ఈ ఇకో పార్కుకు సమీపంలో లేదా దారిలో, కొంచెం దూరంలో ఉన్న 10 సందర్శనీయ స్థలాలేంటో మీకు సూచిస్తున్నాను.

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా మార్చే దిశలో జీహెచ్ఎంసి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 2024 నుంచి సుందరీకరణవైపు ఫోకస్ (Hyderabad Beautification ) పెట్టి ప్రస్తుతం చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తిగా కాగా మరికొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి.

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు( Hyderabad Kite Festival 2025) పతంగుల ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదిగా జరుగుతున్న ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో హైలైట్స్ మీకోసం..

తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో లక్నవరం కూడా ఒకటి. ఇక్కడికి చెరువును, దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చూడటానికే కాదు ఈ మధ్యే ఓపెన్ అయిన థర్డ్ ఐల్యాండ్‌ను ( Laknavaram Third Island ) చూడటానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. మరి అలాంటి అందమైన ఐల్యాండ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి.

తెలంగాణలో సందర్శనీయ ప్రాంతాలు, పార్కులు, మెట్రో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇకపై మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు ” మీ టికెట్ ” ( Mee Ticket App ) ఒకే యాప్ వినియోగించి బుక్ చేసుకోవచ్చు.

కొత్త సంవత్సరాన్ని ( New Year 2025 ) స్వాగతించేందుకు సిద్ధం అవుతున్న హైదరాబాద్ ప్రజలు కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయడానికి పోలీసులు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు. అవి ఇవే.

2025 లో జరగబోయే మహాకుంభ మేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ( South Central Railway ) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని గమనించి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 23 వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ( Trains To Kumbh Mela 2025 ) ప్రకటించింది.

భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

పర్యాటక రంగంపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను , పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism ) చర్యలు తీసుకుంటోంది.

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ( Laknavaram ) మూడవ ద్వీపాన్ని పర్యాటకుల కోసం ప్రారంభించింది. ఈ కొత్త ద్వీపం ఎలా ఉందో దాని వివరాలు ఏంటో ఈ పోస్టులో మీకోసం…

చాలా మంది ప్రయాణికులు ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్లాలి అని ప్రతీ వీక్ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం వీకెండ్ రామప్ప టెంపుల్ టూర్ ( Ramappa Temple) ప్యాకేజ్ తీసుకొచ్చింది తెలంగాణ తెలంగాణ టూరిజం శాఖ.ఈ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో మీకోసం..