కృష్ణా నది తీరాన తెలుగు సంస్కృతి ప్రపంచానికి.. | Avakai Festival Grand Launch
Avakai Festival Grand Launch : కృష్ణా నది తీరాన అమరావతిలో ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ గ్రాండ్ లాంచ్ హైలైట్స్ ఇవే
Latest Travel News and Trending Topics Around The World. Don’t Miss Our Next Post, It May Be The Best News You Read Today !
Avakai Festival Grand Launch : కృష్ణా నది తీరాన అమరావతిలో ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ గ్రాండ్ లాంచ్ హైలైట్స్ ఇవే
Amaravati Avakai Festival : తెలుగు సినిమా, సాహిత్యం, కళలు అంటే మన తెలుగు వారికి ఒక రంగస్థల ప్రదర్శన, లేదా వెండితెరపై కదిలే బొమ్మలు మాత్రమే కాదు. అవి ఒక జీవన విధానం, అది ఒక జ్ఞాపకాల వీధి, సమకాలీన సాహిత్యానికి దర్పణం లాంటివి.
Hyderabad International Kite Sweet Festival 2026 వివరాలు .జనవరి 13–15 పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్స్, స్వీట్స్, హాట్ ఎయిర్ బెలూన్ & డ్రోన్ ఫెస్టివల్ హైలైట్స్.
Sankranti Safety Tips 2026 : సంక్రాంతికి చాలా మంది కుటుంబాలతో కలిసి ఊరికి వెళ్తారు. ఇంటిని ఖాళీగా వదిలి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
Kite Festival : సంక్రాంతి అంటేనే ఊర్లో గాలిపటాలు, పండుగ సందడి.
ఈసారి అదే ఫీలింగ్‌ని హైదరాబాద్ ఆకాశంలో పెద్ద స్థాయిలో చూపించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Numaish Ladies Visit Guide : హైదరాబాద్‌లో ప్రతీ సంవత్సరం జరిగే Nampally Exhibition (నుమాయిష్) లో లేడీస్ డే ఒక ప్రత్యేకమైన రోజు. కానీ ప్రయాణికుడు యాంగిల్‌లో చూస్తే ఇది కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు. మహిళలు నుమాయిష్‌కు ఎలా ప్లాన్ చేయాలి అనే గైడ్‌ను అందించే సందర్భం కూడా ఇదే.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవెలెప్మెంట్ వర్క్స్ వల్ల పార్కింగ్. ఎంట్రీ, పికప్ డ్రాప్ విషయంలో కన్‌ఫ్యూజన్ ఉందా ? (secunderabad Railway Station Parking & Entry Guide) ఫ్యామిలీస్ అండ్ సీనియర్ సిటిజన్ కోసం సింపుల్ ట్రావెల్ గైడ్ ఇదే
Numaish 2026 Complete Guide : హైదారాబాద్ చలికాలం అంటే చార్మినార్, ఛాయ్ ఎలాగో నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అలాంటిదే. దీనినే నుమాయిష్ (Numaish Hyderabad) అని కూడా అంటారు. షాపింగ్, ఫుడ్, సరదా రైడ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని ఒక ప్లేస్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అది నుమాయిష్‌లోనే సాధ్యం.
ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా AP Flamingo Festival 2026 Dates అనేది జనవరి నెలలో వైభవంగా జరగనుంది. ఈ ఫెస్టివల్ లొకేషన్ ఏంటి ? తేదీలు వంటి వివరాలు మీ కోసం
Hyderabad Book Fair 2025 గైడ్ కోసం వెతుకుతున్నారా? ఎన్టీఆర్ స్టేడియం టైమింగ్స్, టికెట్స్ ధరలు, ఇంకా ఫేమస్ బాంబూ బిర్యానీ గురించి మొత్తం వివరాలు ఇక్కడ…
Jan 1 2026 Public Holiday Hyderabad : 2026 జనవరి 1వ తేదీ పబ్లిక్ హాలిడేనా? హైదరాబాద్‌లో ఆఫీసులు, బ్యాంకులు, స్కూళ్లు, TSRTC బస్సులు, Hyderabad Metro, మాల్స్, హాస్పిటల్స్ ఓపెన్ ఉంటాయా లేదా క్లోజ్ అవుతాయా? పూర్తి క్లారిటీ ఇక్కడ తెలుసుకోండి.
31st Night Hyderabad లో ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా ఎలా సెలబ్రేట్ చేయాలో ఈ పోస్టులో తెలుసుకోండి. పార్టీలో ఎంట్రీ ఫీజు నుంచి పోలీసుల రూ.10,000 పెనాల్టీ వరకు ఫుల్ డీటెయిల్స్.
తెలంగాణలో కూడా ఒక జైపూర్ ఉందా? అవును. బట్ ఇది రాజస్థాన్ జైపూర్ కాదు. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆఫ్ బీట్ టౌన్ జైపూర్ కంప్లీట్ ట్రావెల్ క్లారిటీ గైడ్ ఇది. Jaipur In Telangana Travel Guide 2025…
క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్‌కి హైదరాబాద్-ముంబై మధ్య స్పెషల్ ట్రైన్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. టైమింగ్, స్టాప్స్, కోచులుచ టిప్స్ ఫుల్ సమాచారం (Hyderabad Mumbai Christmas New Year Special Trains)
Telangana SIR : హైదరాబాద్ ఎన్నారైలకు SIR ఎమ్యునరేషన్ మీద కన్‌ఫ్యూజన్. పేరెంట్స్ ఫామ్ ఫిల్ చేయొచ్చా? Form 6A రూల్ ఏంటి? సింపుల్‌గా ఎక్స్ప్లెయిన్ చేసిన గైడ్.
డిసెంబర్ 26, 2025 నుంచి భారతీయ రైల్వే టికెట్ చార్జీలు (Railway Fare Hike) పెరిగాయి. నాన్-ఏసీ, ఏసీ ప్రయాణికులకు ఎంత అదనపు ఖర్చు అవుతుంది? లోకల్ ట్రైన్లు, MMTS, మంత్లీ పాస్‌లపై ప్రభావం ఉందా లేదా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
AP Flamingo Festival 2026 January లో నెలపట్టు Bird Sanctuary & Pulicat Lake లో జరగనుంది. ఫెస్టివల్ తేదీలు, టికెట్లు, బెస్ట్ వ్యూయింగ్ టైమ్, హోటల్స్ & పూర్తి విజిటర్ గైడ్ మీ కోసం..
హైదరాబాద్‌లో Top 7 Must-Visit Cafes ఏవో చూడండి. కాఫీ, డెజర్ట్స్, ప్రశాంతమైన అంబియన్స్, తప్పకుండా ట్రై చేయాల్సిన మెనూ, బడ్జెట్ టిప్స్ & వీకెండ్ హ్యాంగౌట్ స్పాట్స్… అన్నీ ఒకే గైడ్‌లో.
ఇకపై రైలు బయల్దేరే 10 గంటల ముందే టికెట్ స్టేటస్ కన్ఫర్మ్ (Railway Ticket Chart) అవుతుంది. దీంతో వెయిటింగ్ లిస్ట్ టెన్షన్‌కు పుల్‌స్టాప్ పడనుంది.
భారతదేశంలో 2025లో మంచుతో కప్పుకున్న Winter Destinations చూడండి. Gulmarg, Manali, Auli, Spiti, Tawang లాంటి 7 Best Snow Places in India ని ఒకే gallery లో ఎక్స్ప్లోర్ చేయండి.