Travel Tips : ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ప్రయాణించవచ్చు!
| |

Travel Tips : ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ప్రయాణించవచ్చు!

Travel Tips : మీకు ప్రయాణం అంటే భయమా? బస్సులో, కారులో వెళ్లేటప్పుడు తరచుగా వాంతులు లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తున్నాయా? అయితే, ఈ సమస్య బలహీనత వల్ల కాదు.

Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ పొంగల్‎లో పురుగు కలకలం.. రూ.25లక్షలు కొట్టేసే ప్లాన్

Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ పొంగల్‎లో పురుగు కలకలం.. రూ.25లక్షలు కొట్టేసే ప్లాన్

Rameshwaram Cafe : బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక షాకింగ్ ఘటన జరిగింది.

Mahabubnagar : భక్తుల కొంగుబంగారం మన్యంకొండ ఆలయం.. తెలంగాణ తిరుపతిగా ఎలా ప్రసిద్ధి చెందిందంటే ?

Mahabubnagar : భక్తుల కొంగుబంగారం మన్యంకొండ ఆలయం.. తెలంగాణ తిరుపతిగా ఎలా ప్రసిద్ధి చెందిందంటే ?

Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా భక్తులు భావిస్తారు.

One Day Tour : ఫ్యామిలీతో కలిసి వన్‌డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్‌కు అతి దగ్గరలో అందమైన కొండలివే

One Day Tour : ఫ్యామిలీతో కలిసి వన్‌డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్‌కు అతి దగ్గరలో అందమైన కొండలివే

One Day Tour : వీకెండ్ రాబోతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టూర్లు ప్లాన్ చేస్తుంటారు.

Natta Rameshwaram : ఏడాదికి ఒక్క నెల మాత్రమే కనిపించే శివయ్య గుడి.. పశ్చిమ గోదావరిలో అద్భుతం

Natta Rameshwaram : ఏడాదికి ఒక్క నెల మాత్రమే కనిపించే శివయ్య గుడి.. పశ్చిమ గోదావరిలో అద్భుతం

Natta Rameshwaram : ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఒక్క నెల మాత్రమే దర్శనమిచ్చే గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.

Kudavelli Temple : తెలంగాణలో రామాయణంతో ముడిపడిన పురాతన ఆలయం.. ఈ క్షేత్రం ప్రత్యేకతలేంటి?
| |

Kudavelli Temple : తెలంగాణలో రామాయణంతో ముడిపడిన పురాతన ఆలయం.. ఈ క్షేత్రం ప్రత్యేకతలేంటి?

Kudavelli Temple : భారతదేశం ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక సంఘటనలకు పుట్టినిల్లు. త్రేతాయుగంలో శ్రీరాముడు పరిపాలించిన ఈ పుణ్యభూమిలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.

Bhukailash Temple : హైదరాబాద్‌కు దగ్గర్లో అద్భుతమైన భుకైలాష్ టెంపుల్.. ఒక్క పూటలోనే ఆ శివయ్య దర్శనం
|

Bhukailash Temple : హైదరాబాద్‌కు దగ్గర్లో అద్భుతమైన భుకైలాష్ టెంపుల్.. ఒక్క పూటలోనే ఆ శివయ్య దర్శనం

Bhukailash Temple : వీకెండ్లో ప్యామిలీతో హైదరాబాద్‌కు దగ్గర్లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే, భుకైలాష్ టెంపుల్ బెస్ట్ ఆప్షన్.

china visa fee
|

58 Visa Free Countries : ఈ 58 దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం లేదు

58 Visa Free Countries ప్రపంచ యాత్రికులు పెరుగుతున్నారు. రోజుకో కోలంబస్, ఒక వాస్కోడా గామా పుట్టుకొస్తున్నారు. మరి ఇలాంటి ఫాస్ట్ ట్రావెల్ సమయంలో వీసాలు, పర్మిషన్లు, క్రీమ్ బన్లు, బన్ మస్కాలు అని రోడ్ బ్లాక్స్ పెడితే టూరిజంకు దెబ్బ పడుతుంది.

Feature Image_Blog - 1
|

Free Bus Travel For Women : ఏపిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…ఎప్పటి నుంచి అంటే…

Free Bus Travel For Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త. త్వరలో ఆర్టిసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించే దిశలో అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Haiking: 50 ఏళ్లకు పైగా హైదరాబాదీలకు చైనా టేస్టీ ఫుడ్ అందిస్తున్న హైకింగ్ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా ?

Haiking: 50 ఏళ్లకు పైగా హైదరాబాదీలకు చైనా టేస్టీ ఫుడ్ అందిస్తున్న హైకింగ్ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా ?

Haiking: నగరంలోని అత్యంత పాపులర్ ఇండో-చైనీస్ రెస్టారెంట్‌ ఏది అని ఏ హైదరబాదీని అడిగినా ఠక్కున చెప్పే పేరు హైకింగ్.

Medaram Jatara : ఈ సారి ఫిబ్రవరిలో కాదు.. జనవరిలోనే మేడారం జాతర.. ముహూర్తం ముందుకు రావడానికి కారణం ఏంటంటే ?

Medaram Jatara : ఈ సారి ఫిబ్రవరిలో కాదు.. జనవరిలోనే మేడారం జాతర.. ముహూర్తం ముందుకు రావడానికి కారణం ఏంటంటే ?

Medaram Jatara : తెలంగాణలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ జాతర ఈసారి గతంలో కంటే ముందుగానే రాబోతోంది.

Daksheswar Mahadev Temple Vlog
| | |

Video : దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం, హరిద్వార్ | Daksheshwar Mahadev Temple

హిందూ పౌరాణికాల్లో అత్యంత ప్రధానమైన ఆలయాల్లో దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksheshwar Mahadev Temple)  కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని కంఖాల్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. 

Alluri Sitarama Raju : బ్రిటిష్ గుండెల్లో దడ పుట్టించిన అల్లూరి  పోరాడిన ఆ ప్రాంతాలను చూసేద్దామా?
| |

Alluri Sitarama Raju : బ్రిటిష్ గుండెల్లో దడ పుట్టించిన అల్లూరి  పోరాడిన ఆ ప్రాంతాలను చూసేద్దామా?

Alluri Sitarama Raju : తెలుగు నేల మీద పుట్టిన గొప్ప వీరుడు, మన్యం వీరుడిగా పేర్గాంచిన అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారెవరూ ఉండరు.

Hyderabad : వానాకాలంలో హైదరాబాద్ లోని బెస్ట్ బోటింగ్ స్పాట్స్ ఇవే.. తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాలను అస్వాదించొచ్చు

Hyderabad : వానాకాలంలో హైదరాబాద్ లోని బెస్ట్ బోటింగ్ స్పాట్స్ ఇవే.. తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాలను అస్వాదించొచ్చు

Hyderabad : నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో ఇంతకాలం తీవ్ర ఎండతో ఇబ్బంది పడ్డ చెట్లు ప్రస్తుతం పచ్చగా నిగనిగలాడుతున్నాయి.

Hidden Hyderabad:  కుతుబ్ షాహీ, బ్రిటిష్ కాలం నాటి కళాఖండాలు.. హైదరాబాద్ లో ఈ ప్లేస్ లు తెలుసా?

Hidden Hyderabad:  కుతుబ్ షాహీ, బ్రిటిష్ కాలం నాటి కళాఖండాలు.. హైదరాబాద్ లో ఈ ప్లేస్ లు తెలుసా?

Hidden Hyderabad:  హైదరాబాద్ అనగానే చాలా మందికి చార్మినార్ అందాలు, చౌమహల్లా పాలస్ వైభవం, గోల్కొండ కోట గొప్పతనం గుర్తొస్తాయి.

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

RailOne : ఇక రైలు టికెట్ల కోసం పది యాప్‌లు అక్కర్లేదు… సింగిల్ యాప్‌లో సూపర్ సేవలు.. రైల్ వన్ వచ్చేసింది

RailOne : ఇక రైలు టికెట్ల కోసం పది యాప్‌లు అక్కర్లేదు… సింగిల్ యాప్‌లో సూపర్ సేవలు.. రైల్ వన్ వచ్చేసింది

RailOne : రైలు టికెట్లు బుక్ చేయడానికి ఒక యాప్… ప్లాట్‌ఫారమ్ టికెట్ల కోసం మరో యాప్… ప్రయాణంలో ఆహారం బుక్ చేసుకోవడానికి ఇంకో యాప్… రైలు ఎక్కడ ఉందో చూడటానికి, ప్రయాణంలో సహాయం కోసం…

landslides in chamoli in 2024 a

Travel Point : ఉత్తరాఖండ్, హిమాచల్‌లో భారీ వర్షాలు…ఈ టైమ్‌లో ప్రయాణాలు చేయొచ్చా ?

Travel Point:  వర్షాకాలంలో షిమ్లా (Shimla), మనాలి లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నారా ? లేదా లేదా ఛార్ ధామ్ యాత్రకు బయల్దేరాలి అనుకుంటున్నారా ? అయితే  మీ ఈ ఆలోచనలకు బ్రేకులు వేయండి.

Indian Railways : రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఒకే యాప్‌లో అన్నీ.. రైల్ వన్ యాప్ వచ్చేసింది!

Indian Railways : రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఒకే యాప్‌లో అన్నీ.. రైల్ వన్ యాప్ వచ్చేసింది!

Indian Railways : భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం ఒక సరికొత్త, అద్భుతమైన యాప్‌ను విడుదల చేసింది.

Shakti Peethas : అమ్మవార్ల అనుగ్రహం కావాలా?..ఒకే ట్రిప్‌లో 3 పవిత్ర ప్రదేశాలు.. దర్శించుకోవడానికి బెస్ట్ టైం!

Shakti Peethas : అమ్మవార్ల అనుగ్రహం కావాలా?..ఒకే ట్రిప్‌లో 3 పవిత్ర ప్రదేశాలు.. దర్శించుకోవడానికి బెస్ట్ టైం!

Shakti Peethas : భక్తి, పవిత్రతకు నిలయమైన భారతదేశంలో అమ్మవారి ఆరాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శక్తి పీఠాలు భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.