Char Dham Yatra : భక్తులకు శుభవార్త.. 24 గంటల నిషేధం ఎత్తివేత.. చార్ ధామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్!

Char Dham Yatra : భక్తులకు శుభవార్త.. 24 గంటల నిషేధం ఎత్తివేత.. చార్ ధామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్!

Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర పై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తేసినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు.

Kannappa Village Ootukuru: భక్త కన్నప్ప పుట్టిన ఊరు ఇదే.. శివభక్తుడు కన్నప్ప నిజంగానే ఇక్కడ ఉన్నాడా?

Kannappa Village Ootukuru: భక్త కన్నప్ప పుట్టిన ఊరు ఇదే.. శివభక్తుడు కన్నప్ప నిజంగానే ఇక్కడ ఉన్నాడా?

Kannappa Village Ootukuru: ‘భక్త కన్నప్ప’ సినిమా చూసి ఆ కథ వెనుక ఉన్న నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? భక్త కన్నప్ప అంటే తన కళ్ళనే శివుడికి అర్పించిన గొప్ప భక్తుడు.

Indian Railways: భారతీయ రైల్వేలో కీలక మార్పులు.. 8 గంటల ముందే చార్ట్ తయారీ.. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి!

Indian Railways: భారతీయ రైల్వేలో కీలక మార్పులు.. 8 గంటల ముందే చార్ట్ తయారీ.. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి!

Indian Railways: రైలు టికెట్ బుకింగ్‌లో టెన్షన్ అక్కర్లేదు.. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే మార్పులు తీసుకువస్తోంది.

North Korea: ఉత్తర కొరియాలో కిమ్ కొత్త లగ్జరీ రిసార్ట్‌ ప్రారంభం.. ఒకేసారి 20,000 మందికి వసతి

North Korea: ఉత్తర కొరియాలో కిమ్ కొత్త లగ్జరీ రిసార్ట్‌ ప్రారంభం.. ఒకేసారి 20,000 మందికి వసతి

North Korea: కొవిడ్‌-19 కారణంగా సరిహద్దులను మూసివేసి, తీవ్ర ఆంక్షలు విధించిన ఉత్తర కొరియా, ఇటీవలే వాటికి ద్వారాలు తెరిచింది.

Char Dham Yatra : విషాదం..కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి ఏడుగురు గల్లంతు..ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్

Char Dham Yatra : విషాదం..కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి ఏడుగురు గల్లంతు..ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్

Char Dham Yatra : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో శిలాయ్ బ్యాండ్ వద్ద శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక కార్మికుల క్యాంప్‌ పై పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు

Historical Monuments : భర్తల కోసం భార్యలు కట్టిన అద్భుత కట్టడాలు.. అబ్బురపరిచే భారతీయ స్మారక చిహ్నాలు

Historical Monuments : భర్తల కోసం భార్యలు కట్టిన అద్భుత కట్టడాలు.. అబ్బురపరిచే భారతీయ స్మారక చిహ్నాలు

Historical Monuments : చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో చక్రవర్తులు, రాజులు అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఎలా కట్టారో చదువుకున్నాం. తాజ్ మహల్ వెనక ఉన్న కథను తెలుసుకున్నాం. అయితే, భర్తలను గౌరవిస్తూ భార్యలు కట్టిన భారతీయ కట్టడాలు కూడా ఉన్నాయి.

Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవే

Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవే

Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్‌పై…

handicraft exhibition hyderabad 2025
| |

Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన

Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన

IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే

IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే

IRCTC Tour Package : సింగపూర్ ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. విశాలమైన జూలాజికల్ గార్డెన్‌లు, పార్కులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అందుకే చాలామంది అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు.

Richest Temples in India : భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఇవే.. ఆ ఒక్క గుడికే రూ.3 లక్షల కోట్లు ?

Richest Temples in India : భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఇవే.. ఆ ఒక్క గుడికే రూ.3 లక్షల కోట్లు ?

Richest Temples in India : భారతదేశంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇవి కేవలం భక్తికి కేంద్రాలు మాత్రమే కాదు, అపారమైన సంపదకు నిలయాలు కూడా.

Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల

Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల

Kailash-Mansarovar Yatra : భారతీయ భక్తుల ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాష్-మానసరోవర్ యాత్ర ఎట్టకేలకు తిరిగి మొదలైంది.

Rath Yatra : పూరీ జగన్నాథ రథయాత్ర.. ఆ దేవుడు మనల్ని చూడటానికి బయటకొచ్చే పండుగ.. విశేషాలివే

Rath Yatra : పూరీ జగన్నాథ రథయాత్ర.. ఆ దేవుడు మనల్ని చూడటానికి బయటకొచ్చే పండుగ.. విశేషాలివే

Rath Yatra : ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఒడిశాలోని పూరీ సిటీలో పండగ వాతావరణం నెలకొంటుంది. దేశం నలుమూలల నుంచి, కాదు కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది జనం వచ్చి జగన్నాథ రథయాత్ర చూడ్డానికి ఎగబడతారు.

Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?

Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?

Panch Kedar : ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల నడిబొడ్డున, పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు.

Bangalore trip : వీకెండ్ లో రిలాక్స్ అవ్వాలా?.. హైదరాబాద్ నుంచి బెంగళూరు రెండు రోజుల్లో ఫుల్ ఎంజాయ్!

Bangalore trip : వీకెండ్ లో రిలాక్స్ అవ్వాలా?.. హైదరాబాద్ నుంచి బెంగళూరు రెండు రోజుల్లో ఫుల్ ఎంజాయ్!

Bangalore trip : బిజీ లైఫ్, బిర్యానీ, చరిత్రలో మునిగి తేలుతూ ఉన్నా, ఒక్కోసారి కాస్త ప్రశాంతత, వాతావరణంలో మార్పు కోరుకుంటారా..

Tirupati Airport : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న తిరుపతి ఎయిర్ పోర్టు

Tirupati Airport : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న తిరుపతి ఎయిర్ పోర్టు

Tirupati Airport : లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వెళ్తుంటారు. వారికి ఆ ప్రయాణం కూడా గుడికి వెళ్లినంత పవిత్రమైనదే.

Glass Bridge : అయ్య బాబోయ్ ఇండియాలోని ఈ 4 గ్లాస్ బ్రిడ్జ్‌లు చూశారా?  ఎక్కారంటే కాళ్లు వణుకుతాయి

Glass Bridge : అయ్య బాబోయ్ ఇండియాలోని ఈ 4 గ్లాస్ బ్రిడ్జ్‌లు చూశారా?  ఎక్కారంటే కాళ్లు వణుకుతాయి

Glass Bridge : మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా, తూర్పు నుంచి పడమర దాకా… అద్భుతమైన ప్రకృతి అందాలు ఉన్నాయి. మనసును దోచేసే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

Viral Video: నో గుస్సీ, నో ప్రాడా – ఓన్లీ విమల్.. దేశీ బ్యాగులతో అదరగొడుతున్న విదేశీయులు

Viral Video: నో గుస్సీ, నో ప్రాడా – ఓన్లీ విమల్.. దేశీ బ్యాగులతో అదరగొడుతున్న విదేశీయులు

Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. విదేశీయులు భారతీయ సంస్కృతిని, వేషధారణను, ఆహారాన్ని, స్టైల్‌ను తెగ ఇష్టపడుతున్నారు.

Khangsar Village : మండు వేసవిలోనూ మైనస్ డిగ్రీల చలి.. భూమ్మీద ఉండే అద్భుతమైన గ్రామం.. ఎక్కడుంది, వెళ్లాలి

Khangsar Village : మండు వేసవిలోనూ మైనస్ డిగ్రీల చలి.. భూమ్మీద ఉండే అద్భుతమైన గ్రామం.. ఎక్కడుంది, వెళ్లాలి

Khangsar Village : ప్రస్తుతం ఇంకా కొన్ని చోట్లు వేసవి కాలం మండిపోతుంది. ఎండలు మండి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది చల్లదనం కోసం కొండ ప్రాంతాలకు, హిల్ స్టేషన్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.

Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్
| | |

Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్

Japanese Restaurant : హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. కానీ, మన హైదరాబాదీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను కూడా ఇష్టపడుతున్నారు. ఇటీవల నగరంలో చాలా కొత్త రకాల రెస్టారెంట్లు వస్తున్నాయి.

US Visa : అమెరికా వీసా కావాలా ? అయితే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ గురించి చెప్పాల్సిందే

US Visa : అమెరికా వీసా కావాలా ? అయితే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ గురించి చెప్పాల్సిందే

US Visa : అమెరికా వెళ్లాలని కలలు కనేవారికి ముఖ్యంగా చదువుకోవడానికి (ఎఫ్ వీసా), వృత్తి విద్య నేర్చుకోవడానికి (ఎం వీసా), లేదా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ (జే వీసా) కోసం వెళ్లేవారికి ఇప్పుడు ఒక కొత్త నిబంధన వచ్చింది.