Azerbaijan : అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? టాప్ 5 ప్రదేశాలు !
ఈ మధ్య కాలంలో భారతీయ పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్న టూరిస్ట్ డెస్టినేషన్‌లో అజర్‌బైజాన్ ( azerbaijan) కూడా ఒకటి. ఈ దేశ సంప్రదాయాలు ఆచారాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఆధునాతన నిర్మాణాలు, బిల్డింగులు అన్నీ పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.