నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. వీసా అవసరం లేదు, టికెట్ అవసర లేదు. ఈ పది ఫోటోలు (10 Beautiful Places In USA ) చూస్తే చాలు మీరే అమ్మో అమెరికానా ఎల్లోరా శిల్పామా అని అంటారు.

చాలా మంది కల …| The American Dream

భూమ్మీద ఉన్న 10 మందిలో కనీసం 5 మంది అయినా జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలనుకునే దేశం అమెరికా ( United States Of America ). ఈ దేశం ఆర్థిక, సైనిక, మేధో శక్తి… ఇలా చెప్పాలంటే అమెరికా అంటే ప్రపంచ శక్తి. అయితే ఈ దేశానికి వెళ్లాలంటే మాత్రం వీసా ప్రాసెసింగ్‌కు ( American Visa ) చాలా టైమ్ పడుతుంది. అందుకే అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. పదండి అమెరికా చూసేద్దాం

ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ...ఇక్కడి నేల స్వభావం దాని అందం చూడటానికి చాలా మంది వెళ్తుంటారు
మాన్యుమెంట్ వ్యాలీ...హాలీవుడ్‌ చిత్రాల్లో ఎక్కువగా కనిపించే వ్యాలీ ఇది
నపాలీ కోస్ట్ స్టేట్ వైల్డర్‌నెస్ పార్క్...ఇది చూడటానికి ఒక వండర్‌లా ఉంటుంది
మెండెన్‌హాల్ గ్లేషియర్, మంచు పర్వతానికి అతి సమీపంలో టైమ్ స్పెండ్ చేయడానికి చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు
బిగ్ సుర్, పేరు విచిత్రం..చూడటానికి మాత్రం అద్భుతం
« of 2 »
Prayanikudu WhatsApp2

వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింకును క్లిక్ చేయండి

మీ ప్రయాణం విశేషాలేంటి ? | USA Tourism

అమెరికాలో వెళ్లాల్సిన ప్రదేశాలు ( Places To Visit In America) చాలా ఉన్నయి. వాటి గురంచి వివరంగా పోస్టులు పెడుతూ ఉంటాము. మీకు నచ్చిన ప్లేసెస్ ఏవైనా ఉంటే కామెంట్ చేయగలరు. ఒక వేళ మీరు అమెరికాకు సంబంధించి ఫోటోలు, సలహాలు ఎవైనా షేర్ చేయాలి అనుకున్నా…లేదా మీరు మీ ప్రయాణ కథలు రాయాలి అనుకున్నా కామెంట్ చేయండి. మీకు మెయిల్ ఐడీ అందిస్తాము.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!