Winter Tourist Place : చలికాలంలో మేఘాలను తాకాలా? శ్రీకాకుళం డార్జిలింగ్‌కు వెళ్లాల్సిందే.. కార్తీక మాసంలో అస్సలు మిస్ అవ్వదు
Winter Tourist Place :చలికాలం వచ్చిందంటే చాలు, పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి పర్వత ప్రాంతాలు, జలపాతాల వైపు అడుగులు వేస్తారు.
