Visa Sale : నమ్మశక్యం కాని ఆఫర్.. భారతదేశంలోనే తొలిసారిగా రూపాయికే వీసా.. ఏకంగా 15కు పైగా దేశాలు తిరగొచ్చు
Visa Sale : భారతదేశ ట్రావెల్ టెక్ రంగంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం. సాధారణంగా వీసా తీసుకోవాలంటే పెద్ద తలనొప్పి, ఖర్చుతో కూడుకున్న పని. కానీ, ఇప్పుడు అట్లాస్ అనే కంపెనీ ఒక సంచలనానికి తెరలేపింది.