Tirumala Updates : శ్రీవారి ఆర్జిత సేవా, దర్శన టికెట్స్..మార్చి నెల కోటా విడుదల వివరాలు
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడికి ( Lord Venkateshwara ) దగ్గరుండి సేవలు చేయాలనే కోరిక ప్రతీ భక్తుడికి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆర్జిత సేవ కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Updates ). దీనికి సంబంధించిన 2025 మార్చి నెల కోటాను విడుదల చేయనుంది.