Travel Insurance : విదేశీ పర్యటనలో భద్రత..ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

Travel Insurance : విదేశీ పర్యటనలో భద్రత..ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

Travel Insurance : విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నప్పుడు అనారోగ్యం పాలవడం లేదా గాయపడడం అనే ఆలోచన మనసులో కూడా ఉండదు. అయితే, ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. సరిగ్గా ఇక్కడే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యత రంగంలోకి వస్తుంది.

Ayodhya Ram Mandir : రూ.50కోట్ల బంగారంతో మెరిసిపోతున్న అయోధ్య రామాలయం..సీక్రెట్ బట్టబయలు

Ayodhya Ram Mandir : రూ.50కోట్ల బంగారంతో మెరిసిపోతున్న అయోధ్య రామాలయం..సీక్రెట్ బట్టబయలు

Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం రెండో దశ గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మొదటి అంతస్తులో నిర్మించిన రాజదర్బార్‌లో శ్రీరాముడిని సీతాదేవితో పాటు రాజుగా ప్రతిష్ఠించారు.

Hyderabad Street Food : నోరూరించే స్ట్రీట్ ఫుడ్ కోసం చూస్తున్నారా? హైదరాబాద్‌లో ఈ 9 చోట్ల ట్రై చేయండి ?

Hyderabad Street Food : నోరూరించే స్ట్రీట్ ఫుడ్ కోసం చూస్తున్నారా? హైదరాబాద్‌లో ఈ 9 చోట్ల ట్రై చేయండి ?

Hyderabad Street Food : మంచి హైదరాబాద్ రుచులను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, హైదరాబాద్‌లో తప్పకుండా చూడాల్సిన 9 ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఫుడ్ లవర్ తప్పకుండా వెళ్లాల్సిన ఈ చోట్లు మీ ఆకలిని తీర్చడమే కాదు, నోటికి అద్భుత రుచిని కూడా అందిస్తాయి.

Forest Beaches : వీకెంట్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అద్భుతమైన ఈ 6 బీచ్‎లను ట్రై చేయండి

Forest Beaches : వీకెంట్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అద్భుతమైన ఈ 6 బీచ్‎లను ట్రై చేయండి

Forest Beaches : వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఒంటరిగా, అలల శబ్దం, చెట్ల గుసగుసలు తప్ప మరేమీ లేని చోట గడపాలని అనుకుంటున్నారా.. అలా అయితే ఈ వేసవిలో మీ కలలను నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చింది. ఇక్కడ ఆరు అటవీ ప్రాంతంలో దాగివున్న బీచ్‌ల గురించి తెలుసుకుందాం.

IRCTC Tour Package : ఐఆర్‌సీటీసీ ‘గోదావరి టెంపుల్ టూర్’.. రూ.3,420లకే అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం ఆలయ సందర్శన!
| | | |

IRCTC Tour Package : ఐఆర్‌సీటీసీ ‘గోదావరి టెంపుల్ టూర్’.. రూ.3,420లకే అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం ఆలయ సందర్శన!

IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).

Ancient Temples : ఉత్తర భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన 10 పురాతన ఆలయాలు ఇవే.. ప్రతి ఆలయానిదీ ఒక ప్రత్యేక కథ!

Ancient Temples : ఉత్తర భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన 10 పురాతన ఆలయాలు ఇవే.. ప్రతి ఆలయానిదీ ఒక ప్రత్యేక కథ!

Ancient Temples : భారతదేశం ఆధ్యాత్మికతకు, ప్రాచీన చరిత్రకు, అద్భుతమైన నిర్మాణ కళకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం అసంఖ్యాకమైన పురాతన దేవాలయాలకు నిలయం. ఈ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా, గత చరిత్రకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనాలు.

Indian Architecture : భారతీయ ఆర్కిటెక్చర్ వైభవం.. ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్న 10 ఇంజనీరింగ్ అద్భుతాలు

Indian Architecture : భారతీయ ఆర్కిటెక్చర్ వైభవం.. ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్న 10 ఇంజనీరింగ్ అద్భుతాలు

Indian Architecture : భారతదేశం కేవలం ప్రాచీన సంస్కృతికి, చరిత్రకు మాత్రమే కాదు.. అద్భుతమైన ఇంజనీరింగ్, నిర్మాణ కళకు కూడా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా నిర్మించబడిన అనేక కట్టడాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో కూడా భారతీయ ఇంజనీర్ల, శిల్పుల మేధస్సును, నైపుణ్యాన్ని చాటి చెబుతాయి.

Chenab Bridge : చరిత్ర సృష్టించిన చినాబ్ వంతెన.. రికార్డ్ బ్రేక్.. మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్

Chenab Bridge : చరిత్ర సృష్టించిన చినాబ్ వంతెన.. రికార్డ్ బ్రేక్.. మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్

Chenab Bridge : భారతదేశ కల నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab Steel Arch Bridge) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈరోజు ఈ వంతెనను ప్రారంభించారు. కట్‌ఢా నుంచి కశ్మీర్‌కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కల నెరవేరింది.

Goa Waterfalls : ట్రెక్కింగ్ ప్రియులకు అద్భుత అవకాశం.. గోవా అడవుల్లో దాగి ఉన్న అందాలను చూశారా ?

Goa Waterfalls : ట్రెక్కింగ్ ప్రియులకు అద్భుత అవకాశం.. గోవా అడవుల్లో దాగి ఉన్న అందాలను చూశారా ?

Goa Waterfalls : చాలా మందికి గోవా అంటే పచ్చని బీచ్‌లు, సముద్రపు గాలి, రాత్రిపూట పార్టీలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, లోపలికి వెళ్లి చూస్తే మరొక గోవా కనిపిస్తుంది. అది సహజంగా అడవి. ఆశ్చర్యపరిచేంత పచ్చగా ఉంటుంది.

Sabari Rail : నెరవేరనున్న దశాబ్ధాల కల.. శబరి రైలుకు గ్రీన్ సిగ్నల్.. జూలై నుండి భూసేకరణ ప్రారంభం

Sabari Rail : నెరవేరనున్న దశాబ్ధాల కల.. శబరి రైలుకు గ్రీన్ సిగ్నల్.. జూలై నుండి భూసేకరణ ప్రారంభం

Sabari Rail : కేరళలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మంజూరైన 111 కిలోమీటర్ల పొడవైన అంగమాలి-ఎరుమేలి శబరి రైలు ప్రాజెక్ట్ చివరకు ముందుకు సాగుతోంది. రాష్ట్ర రైల్వే మంత్రి వి. అబ్దురహిమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1997-98లో మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జూలై నుండి భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.

Mahabharata : మహాభారతంలో చెప్పిన 7 ప్రదేశాలు.. చరిత్రలో కనిపించని రహస్యాలు.. మన దేశంలో ఎక్కడున్నాయంటే ?

Mahabharata : మహాభారతంలో చెప్పిన 7 ప్రదేశాలు.. చరిత్రలో కనిపించని రహస్యాలు.. మన దేశంలో ఎక్కడున్నాయంటే ?

Mahabharata : మహాభారతం – భారత చరిత్రలో ఒక గొప్ప ఇతిహాసం. ఎన్నో రాజ్యాలు, అద్భుతమైన నగరాలు, పవిత్ర ప్రదేశాల గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. దేవతలు, మానవులు కలిసి జీవించిన చోట్లు, విధి రాతలు మారిన స్థలాలు, చరిత్ర, పురాణం కలిసిన ప్రదేశాలు ఇందులో ఉన్నాయి.

Indian Breads : నోరూరించే భారతీయ బ్రెడ్స్.. ప్రపంచ రుచుల జాబితాలో సత్తా చాటిన మన సంప్రదాయ వంటకాలు!
|

Indian Breads : నోరూరించే భారతీయ బ్రెడ్స్.. ప్రపంచ రుచుల జాబితాలో సత్తా చాటిన మన సంప్రదాయ వంటకాలు!

Indian Breads : ప్రపంచవ్యాప్తంగా ఆహారాల గురించి సమాచారం ఇచ్చే ‘టేస్ట్ అట్లాస్’ (Taste Atlas) అనే సంస్థ తాజాగా ‘ప్రపంచంలోని 50 ఉత్తమ రొట్టెలు’ (50 Best Breads) అనే జాబితాను (మార్చి 2025లో) విడుదల చేసింది.

Rath Yatra 2025 : రథ చక్రాలు కదిలే వేళాయెరా.. జూన్ 27న ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్ర.. షెడ్యూల్ ఇదే!

Rath Yatra 2025 : రథ చక్రాలు కదిలే వేళాయెరా.. జూన్ 27న ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్ర.. షెడ్యూల్ ఇదే!

Rath Yatra 2025 : పూరి జగన్నాథ రథయాత్ర అంటే దేశంలో చాలా పెద్ద, భక్తితో కూడిన పండుగ. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. ఈ పండుగలో జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రమ్మ… పూరిలోని జగన్నాథ గుడి నుంచి తమ అత్తగారి గుడి అయిన గుండిచా గుడికి ఏటా వెళ్తారు.

Fort Treks India : సాహస ప్రియులకు సవాల్.. భారతదేశంలోని అత్యంత కఠినమైన 10 కోట ట్రెక్కింగ్స్ ఇవే!

Fort Treks India : సాహస ప్రియులకు సవాల్.. భారతదేశంలోని అత్యంత కఠినమైన 10 కోట ట్రెక్కింగ్స్ ఇవే!

Fort Treks India : భారతదేశంలోని ప్రాచీన కోటలు కేవలం రాళ్ళు, కథల సమాహారం మాత్రమే కాదు.. అవి సాహసాలకు నెలవులు. కొండల అంచున, అడవుల్లో దాగి, ప్రమాదకరమైన భూభాగంతో ఈ కోటలు అభేద్యంగా నిర్మించబడ్డాయి.

Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్

Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్

Hyderabad Airport : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి నేరుగా నడిచే అంతర్జాతీయ విమానాల జాబితా త్వరలో మరింత విస్తరించనుంది.

Hyderabad Food : హైదరాబాదులో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్
|

Hyderabad Food : హైదరాబాదులో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్

Hyderabad Food : హైదరాబాద్ అంటేనే బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్‌లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ నగరం సరికొత్త రుచులను స్వాగతిస్తోంది. కోరియన్ ఫుడ్ అంటే గతంలో పెద్ద రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో, ఎన్ఆర్ఐల (NRIs) కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.

Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు
|

Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు

Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.

IRCTC :రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక తత్కాల్ టికెట్ కన్ఫాం కాకుంటే 3 రెట్లు డబ్బు వాపస్

IRCTC :రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక తత్కాల్ టికెట్ కన్ఫాం కాకుంటే 3 రెట్లు డబ్బు వాపస్

IRCTC : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలలో తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షనే ప్రధానమైనది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టికెట్ల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.

Happiest Countries : ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశాలు ఇవే!

Happiest Countries : ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశాలు ఇవే!

Happiest Countries : ప్రపంచంలో ఏ దేశాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఏ దేశాల ప్రజలు చాలా బాధగా ఉన్నారు అనే దానిపై తాజాగా ఒక నివేదిక వచ్చింది. ‘ప్రపంచ సంతోష నివేదిక 2025’ (World Happiness Report 2025) పేరుతో వచ్చిన ఈ నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : ప్రతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే ఈ నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల ఒడిలో కొలువై ఉన్నాయి.