ఈ ఆదివారం ఖాళీనా? Hyderabad దగ్గర ఈ 6 ప్లేసులు మిస్ అవ్వకండి ! 6 Weekend Destinations
Hyderabad : వీకెండ్ ట్రిప్ కోసం టైం తక్కువా? హైదరాబాద్ దగ్గర్లో సండే ఒక్కరోజులో కవర్ చేయగల 6 బెస్ట్ టూరిస్ట్ ప్లేసులు, రూట్ & ఖర్చు వివరాలతో.
Hyderabad : వీకెండ్ ట్రిప్ కోసం టైం తక్కువా? హైదరాబాద్ దగ్గర్లో సండే ఒక్కరోజులో కవర్ చేయగల 6 బెస్ట్ టూరిస్ట్ ప్లేసులు, రూట్ & ఖర్చు వివరాలతో.
IRCTC : కొత్త ప్రదేశాలను చూడాలని ఎప్పుడూ అనుకుంటున్నారా? ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా..అది కూడా రైలులో వెళ్లాలని అనిపిస్తుందా..
Travel Advisory: థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం తన పౌరులకు కొన్ని ప్రయాణ సూచనలు జారీ చేసింది. పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది.
IRCTC : భారత రైల్వే ప్రయాణికుల కోసం నిరంతరం కొత్త ఆధ్యాత్మిక టూర్లను అందిస్తూ ఉంటుంది.
Indian Railways : భారతదేశంలో రైలు ప్రయాణం చేయాలంటే తప్పకుండా టికెట్ తీసుకోవాలి. అలా కాకుండా, టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా పడుతుంది.
Airplane Food : విమానంలో ప్రయాణించడం అంటే చాలామందికి ఇష్టం. కానీ, విమానంలో ఇచ్చే ఫుడ్ గురించి కొన్ని నిజాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Travel Tips : మీకు ప్రయాణం అంటే భయమా? బస్సులో, కారులో వెళ్లేటప్పుడు తరచుగా వాంతులు లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తున్నాయా? అయితే, ఈ సమస్య బలహీనత వల్ల కాదు.
Rameshwaram Cafe : బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక షాకింగ్ ఘటన జరిగింది.
Mahabubnagar : మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా భక్తులు భావిస్తారు.
One Day Tour : వీకెండ్ రాబోతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టూర్లు ప్లాన్ చేస్తుంటారు.
Natta Rameshwaram : ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఒక్క నెల మాత్రమే దర్శనమిచ్చే గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.
Kudavelli Temple : భారతదేశం ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక సంఘటనలకు పుట్టినిల్లు. త్రేతాయుగంలో శ్రీరాముడు పరిపాలించిన ఈ పుణ్యభూమిలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.
Bhukailash Temple : వీకెండ్లో ప్యామిలీతో హైదరాబాద్కు దగ్గర్లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే, భుకైలాష్ టెంపుల్ బెస్ట్ ఆప్షన్.
Saraswati Temples : తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో సరస్వతీ దేవి ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా, విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని అందించే పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
TSRTC : తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన మహాలక్ష్మి పథకం ఒక అసాధారణ మైలురాయిని అధిగమించింది.
Telangana Tourism : తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
భారత దేశం అద్భుతాలకు నెలవు. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్న ఈ సనాతన భూమిపై కొన్ని దేవాలయాల నిర్మాణం చూసి ప్రపంచం మొత్తం విస్తుపోతుంది. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాలు ఏడాదిలో ఎక్కువ శాతం నీటిలోనే ఉంటాయి. ఇలా కనిపించింది కొంత కాలం తరువాత అవి మాయం అవుతాయి. అలాంటి 5 ఆలయాలు ఇవే…
Haiking: నగరంలోని అత్యంత పాపులర్ ఇండో-చైనీస్ రెస్టారెంట్ ఏది అని ఏ హైదరబాదీని అడిగినా ఠక్కున చెప్పే పేరు హైకింగ్.
Vijayawada : విజయవాడలోని పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పైన ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈసారి ఎంతో ఘనంగా శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
Medaram Jatara : తెలంగాణలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ జాతర ఈసారి గతంలో కంటే ముందుగానే రాబోతోంది.