Train Ticket : ట్రైన్ టికెట్ ఇంట్లో వాళ్లకి ఇచ్చారా? జాగ్రత్త.. జైలుకెళ్లడం పక్కా.. రైల్వే రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు
Train Ticket : ట్రైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత, అనుకోని కారణాల వల్ల మీరు ప్రయాణం చేయలేకపోతే మీ కుటుంబంలో వేరే వాళ్లకు ఆ టికెట్ ఇచ్చి పంపించొచ్చా?