India’s Fastest Train : 2 గంటల్లో 508 కిమీ ప్రయాణం…2026 లో తొలి బుల్లెట్ ట్రైన్ సిద్ధం
భారతదేశ ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ముంబై – అహ్మదాబాద్‌ను కనెక్ట్ చేసే తొలి బులెట్ ట్రైన్ ( India’s Fastest Train ) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేవలం 2 గంటల్లోనే 508 కిమీ దూరం ప్రయాణించడం సాధ్యం అవుతుంది.