Rann Of Kutch
| |

Rann Of Kutch : సూర్యకాంతిలో మెరిసిపోయే తెల్ల ఎడారి

Rann Of Kutch : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న ఈ ఉప్పు ఎడారి పగటి పూట సూర్యకాంతిలో మెరిసిపోతుంది. నేలంతా తెల్లగా ప్రకాశించడంతో అక్కడ నడవడమే ఒక ప్రత్యేక అనుభవంగా మారుతుంది.

Gulmarg Complete Travel Guide
| |

భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide

Gulmarg Complete Travel Guide : కశ్మీర్ స్వర్గం అయితే దానికి గుల్మార్గ్ రాజధాని లాంటి. గుల్మార్గ్ ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? యాక్టివిటీస్, ఫుడ్ గైడ్, రియాలిటీ చెక్ అన్ని కలిపి ఒక కంప్లీట్ గైడ్

జపాన్ రాజధాని Tokyo. కానీ ఇప్పుడు మనం టూరిస్టుల మనసులను కొల్లగొట్టే Kyoto city గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చలికాలంలో Kyotoలో ఆలయాలు, మంచు, గార్డెన్లు, అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తాయి. క్యోటోలో అనువణువునా చరిత్ర తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడి వెళ్లే ప్రయాణికులు చాలా మంది మార్నింగ్ వాక్ చేయడాన్ని అస్సలు మిస్ చేయరు. ఒకప్పటి రాజధాని క్యోటో రాజుల కాలంలో జపాన్ రాజధాని. చలికాలం ఇది వింటర్ వండర్లాండ్‌లా మారిపోతుంది. వెదురుతో నిర్మించిన ఆలయాలపై, నడవడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన రాతి రోడ్లపై సన్నని మంచు పొరలుగా పడి అందంగా కనిపిస్తుంది. ఈ నగరం కొన్ని శతాబ్దాలుగా తమ వారసత్వాన్ని అలాగే కాపాడుతూ వస్తోంది. అందుకే ఇక్కడికి వస్తే టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది అని కొంత మంది ప్రయాణికులు అంటారు. తత్వవేత్తల తొవ్వ (Ha Ha Ha) | Philosophers Path క్యోటో వీధుల్లో చాలా తత్వవేత్తలు నడిచిన దారుల్లో మీరు కూడా నడవవచ్చు. ఆ తొవ్వలో నడుస్తూ జీవిత తత్వం బోధపడుతుందేమో ట్రై చేయండి. జస్ట్ జోకింగ్. చిన్న చిన్న సెలయర్లు, అందమైన దారులను కవర్ చేస్తూ అక్కడి టీ హౌసుల్లో ఉదయమే వేడివేడి ఛాయ్ తాగుతూ ప్రయాణికులు తమ మెమోరీస్‌ను సేవ్ చేసుకుంటారు. ఇక్కడ Matcha అనే జపానీస్ గ్రీన్‌టీతో పాటు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా సర్వ్ చేస్తారు. ఉదయమే సాధువులు తమ మార్నింగ్ రిచువల్స్ పూర్తి చేసుకుంటే, స్థానికులు భక్తితో ఆలయాలను శుభ్రం చేస్తారు. సూర్యోదయం సమయంలో ఆకాశం బంగారు రంగులో మెరిస్తే నేలంతా కిరణాలతో తడుస్తుంది. (కొత్తగా ట్రై చేశాను) జపాన్ ఆలయాలు | Famous Shrines In Kyoto, Japan క్యోటోలో Fushimi Inari, Kinkaku-ji, Ginkaku-ji వంటి పురాతన ఆలయాలు మనం టీవీలో చూసే ట్రెడిషనల్ ఆలయాలను మించి ఉంటాయి. అలాగే ఆలయాలకు ముందు నిర్మించే Torii Gates ఉదయానే గోల్డెన్ కలర్ స్కై వల్ల మెరిసిపోతాయి. దూరంగా కనిపించే మంచు దుప్పటిలో పర్వతాలు అందానికి మరింత వన్నె తెస్తాయి. ఇక్కడ ఎప్పుడు వెళ్లినా సీజనల్ ఫ్రూట్స్, స్థానికులు తయారు చేసే వంటకాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా Setsubun వేడుక సమయంలో వెళ్తే పైసా వసూల్ అనుభవం పొందవచ్చు. తెలుగు ఫ్యామిలీస్‌ గైడ్ | Telugu Families Travel Tips to Kyoto Flights: హైదరాబాద్ నుంచి Kansai Airportకు వయా ముంబై లేదా ఢిల్లీలో వెళ్లి వచ్చు. Layoversతో కలిపి సుమారు 10–12 గంటల ప్రయాణం ఉంటుంది. Local Transport: Haruka Express Trainలో ప్రయాణించి 75 నిమిషాల్లో Kyoto చేరుకోవచ్చు. లేదంటే బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. రోడ్డులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. Subway, bus stands కనుక్కోవడం సులభం. Stay (ఎక్కడ ఉండాలి): Gion / Central Kyoto ప్రాంతాల్లో అందుబాటు ధరలో హోటల్స్ లభిస్తాయి. Winter Tips: Light jackets, waterproof shoes తీసుకెళ్లండి. Entry Fees: ఆలయాల్లో ఎంట్రీ దాదాపు ఉచితం; కొన్ని గార్డెన్స్‌లోపలికి వెళ్లేందుకు రూ.500–700 ఫీజు ఉంటుంది. Kyoto Japan Winter Travel Guide 1
|

Tokyo వద్దు Kyoto ముద్దు అంటున్న తెలుగు ప్రయాణికులు..ఎందుకో తెలుసా ? | Kyoto Japan Winter Travel Guide

Kyoto Japan Winter Travel Guide : వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto బాగా సెట్ అవుతుంది. క్యోటో ఎలా వెళ్లాలి ? ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేయాలి ? తెలుగు వాళ్లు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిపే ఈ చిన్న గైడ్‌లో మీ కోసం.

Sitting Peacefully in solang valley in manali
| | |

భారతదేశంలో 2025లో తప్పక చూడాల్సిన 7 Best Snow Places | India

భారతదేశంలో 2025లో మంచుతో కప్పుకున్న Winter Destinations చూడండి. Gulmarg, Manali, Auli, Spiti, Tawang లాంటి 7 Best Snow Places in India ని ఒకే gallery లో ఎక్స్‌ప్లోర్ చేయండి.

10 Reasons To Visit Vanjangi HIlls
|

జీవితంలో ఒక్కసారైనా ఈ 7 ప్రదేశాల్లో సూర్యోదయాన్ని చూడాల్సిందే | Best Sunrise Viewpoints

Best Sunrise Viewpoints : భారత దేశంలో ఎన్నో బ్యూటిఫుల్ సన్‌రైజ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అందులో టాప్ 7 ఇవే

TOP 7 WINTER DESTINATIONS FOR INDIANS ABROAD
|

భారతీయులను ఊరిస్తోన్న టాప్ 7 విదేశీ వింటర్ డెస్టినేషన్స్ | Top 7 Winter Destinations for Indians Abroad

TOP 7 WINTER DESTINATIONS FOR INDIANS ABROAD : చలికాలం వచ్చిందంటే చాలు భారతీయులు ప్రయాణాలు చేయడం కోసం కొత్త కొత్త డెస్టినేషన్స్ వెతుకుతుంటారు. ఇలా చాలా మంది భారతీయులు వెళ్లే టాప్ 7 విదేశీ వింటర్ ఇవే.

Honeymoon Destinations 2025 Guide
| |

హనీమూన్ కోసం ప్రపంచంలోనే టాప్ 5 రొమాంటిక్ ప్రదేశాలు ఇవే | Honeymoon Destinations 2025 Guide

Honeymoon Destinations 2025 Guide : హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన 5 రొమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే..

dudhsagar-waterfalls
|

Winter Photography : స్వర్గంలాంటి అందాలు.. వర్షాకాలంలో తక్కువ బడ్జెట్‌లో ఫోటోషూట్‌కు బెస్ట్ ప్లేసెస్ ఇవే

Winter Photography : ఈ రోజుల్లో టూరిజం అనేది ఒక అభిరుచిగా మారింది. ఫోటోగ్రఫీ ప్రియులకు అనువైన పర్యాటక ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఫోటోజెనిక్ ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం, ఇవి తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి ఫోటోలను ఇస్తాయి.

Kashmir Tour : రూ. 9999 కశ్మీర్ ట్రిప్…5 రోజుల్లో స్వర్గపు అంచులను ఎంజాయ్ చేయండి
| | |

Kashmir Tour : రూ. 9999 కశ్మీర్ ట్రిప్…5 రోజుల్లో స్వర్గపు అంచులను ఎంజాయ్ చేయండి

Kashmir Tour : చలికాలం (Winter Season) మొదలవగానే భారతదేశంలో అద్భుతమైన మాయా ప్రపంచంగా మారిపోయే ఏకైక ప్రాంతం కశ్మీర్.

mahabaleshwar
| | | |

Oldest Hill Stations : భారత దేశంలో టాప్ 10 అతిపురాతన హిల్ స్టేషన్స్ ఇవే!

Oldest Hill Stations : భారతదేశం ఎన్నో అందమైన ప్రదేశాలకు నెలవు. ఇక్కడ దేశ వ్యాప్తంగా ఎన్నో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోండగా… మరికొన్ని హిల్ స్టేషన్స్ మాత్రం కొన్ని వందల శతాబ్దాల నుంచి పర్యాటకులను అలరిస్తున్నాయి.

laknavaram third island
| | |

Laknavaram Third Island : మాల్దీవ్స్‌ను తలపిస్తున్న లక్నవరం థర్డ్ ఐల్యాండ్

తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో లక్నవరం కూడా ఒకటి. ఇక్కడికి చెరువును, దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చూడటానికే కాదు ఈ మధ్యే ఓపెన్ అయిన థర్డ్ ఐల్యాండ్‌ను‌ ( Laknavaram Third Island ) చూడటానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. మరి అలాంటి అందమైన ఐల్యాండ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి.

10 Reasons To Visit Vanjangi HIlls
| | | |

Vanjangi Trek : వింటర్లో వంజంగి ఎందుకు వెళ్లాలి ? ఈ 10 కారణాలు చదవండి

తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న టూరిస్టు డెస్టినేషన్ పేర్లలో వంజంగి ( Vanjangi trek ) పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వంజంగికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడి మేఘాలను, సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది తెల్లారి 3 నుంచే ట్రెక్కింగ్ మొదలు పెడతారు.

Honeymoon in north east states_ Tawang
| | | |

నార్త్ ఈస్ట్‌లో టాప్ హనిమూన్ డెస్టినేషన్స్ | Top Honeymoon Destinations In North East States

మూడుముళ్లు, ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యే జంటలు తమ సరికొత్త జీవితం అందంగా మొదలవ్వాలని కోరుకుంటారు. ప్రపంచం మొత్తానికి దూరమై ఒకరికొకరు చేరువయ్యే చోటు కోసం వెతుకుతుంటారు. మీరు కూడా అలాంటి చోటు కోసం వెతుకుతుంటే నార్త్, సౌత్ కాకుండా మీరు నార్త్‌ ఈస్ట్ స్టేట్స్ ట్రై చేయండి. మీకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్ హనీమూన్ డెస్టినేషన్స్ ( Honeymoon Destinations ) కొన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి అందులో మంచి ఆప్షన్ ఏదో ఎంచుకోండి..

Yercaud Winter Hill Stations in South India
|

Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

ఏడాది ముగుస్గోంది అంటే కొందరికి సంతోషంగా అనిపిస్తుంది. కొందరికి బాధగా అనిపిస్తుంది. కానీ వింటర్ వచ్చేసింది అంటే మాత్రం అందరూ సంతోషపడతారు. వింటర్లో హ్యాప్పీగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వింటర్లో హిల్ స్టేషన్స్ అన్నీ కొత్త పెళ్లికూతురిలా అందంగా ఉంటాయి. సౌత్ ఇండియాలో ఉన్న అందమైన హిల్ స్టేషన్స్‌లో ( Winter Hill Stations ) కొన్నింటిని ఈ గ్యాలరీలో చూడండి. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి.

New Year Celebrations 2024
|

గోవా, రాజస్థాన్, మనాలి ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌కు టాప్‌ 10 ప్లేసెస్ | New Year Celebration 2025

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ( new year Celebration 2025 ) చాలా మంది వెళ్లే స్పాట్స్‌తో పాటు పర్సనల్‌గా నేను మీకు సెట్ అవుతాయి అనుకున్న డెస్టినేషన్స్ కూడా మెన్షన్ చేశాను.

లంబసింగి ఎలా వెళ్లాలి ? ఏఏం చూడాలి? | Lambasingi Complete Travel Guide
| |

లంబసింగి ఎలా వెళ్లాలి ? ఏఏం చూడాలి? | Lambasingi Complete Travel Guide

Lambasingi Complete Travel Guide : ఆంధ్రా కాశ్మీరంగా గుర్తింపు తెచ్చుకున్న లంబసింగి ఎక్కడ ఉంది ? ఇక్కడ చలికి కారణం ఏంటి ? ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి ? ఇంకా అనేక వివరాలు ఈ గైడ్‌లో ..

Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
| | |

Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

చలికాలం వచ్చిదంటే చాలు ఎక్కడికి వెళ్లాలి ? ఏం చూడాలి అని చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారి కోసం మన దేశంలో వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ( hill stations) మీకు ఈ పోస్టులో సూచిస్తున్నాము.