భారతదేశంలో 2025లో తప్పక చూడాల్సిన 7 Best Snow Places | India
భారతదేశంలో 2025లో మంచుతో కప్పుకున్న Winter Destinations చూడండి. Gulmarg, Manali, Auli, Spiti, Tawang లాంటి 7 Best Snow Places in India ని ఒకే gallery లో ఎక్స్‌ప్లోర్ చేయండి.
best photos and gallery on travel blog
భారతదేశంలో 2025లో మంచుతో కప్పుకున్న Winter Destinations చూడండి. Gulmarg, Manali, Auli, Spiti, Tawang లాంటి 7 Best Snow Places in India ని ఒకే gallery లో ఎక్స్‌ప్లోర్ చేయండి.
TOP 7 WINTER DESTINATIONS FOR INDIANS ABROAD : చలికాలం వచ్చిందంటే చాలు భారతీయులు ప్రయాణాలు చేయడం కోసం కొత్త కొత్త డెస్టినేషన్స్ వెతుకుతుంటారు. ఇలా చాలా మంది భారతీయులు వెళ్లే టాప్ 7 విదేశీ వింటర్ ఇవే.
ప్రపంచంలో చాలా మందికి వసంతం (Spring Destinations) నచ్చుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు అత్యంత అందంగా కనిపిస్తాయి. అక్కడి నేచర్ అందంతో టార్చర్ చేసేలా ఉంటుంది. అలా స్ప్రింగ్ సీజన్‌లో అందంగా కనిపించే నగరాలు ఇవే…
ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో (Ugadi In Tirumala) ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) చెందిన ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పువ్వులతో, పండ్లతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అయింది. ద్వారపూడిలోని అదియోగి మహా విగ్రహం మహా శివరాత్రి సందర్భంగా 2025 ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభం అవ్వనుంది. పరమశివుడి ఈ మహవిగ్రహం వల్ల (Adiyogi Statue In Andhra Pradesh) స్థానికంగా పర్యాటకం పెరిగే అవకాశం ఉంది.
అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..
Experium Eco Park : హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరానికి దగ్గర్లోనే ఒక ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ పార్క్ అయిన ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభమైంది. ఈ పార్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కు అందం చూస్తూ దాని గురించి తెలుసకుందాం.
Oldest Hill Stations : భారతదేశం ఎన్నో అందమైన ప్రదేశాలకు నెలవు. ఇక్కడ దేశ వ్యాప్తంగా ఎన్నో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోండగా… మరికొన్ని హిల్ స్టేషన్స్ మాత్రం కొన్ని వందల శతాబ్దాల నుంచి పర్యాటకులను అలరిస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వారా మన దేశంలో గ్రేటర్ హిమాలయన్ ప్రాంతంలో ఉంది. హేంకుండ్ సాహిబ్ గురుద్వారా ( Sri Hemkund Sahib ) అనే సిక్కు మతస్థుల అత్యంత పవిత్ర క్షేత్రానికి నేను కూడా వెళ్లాను. దీని కోసం నేను కొన్ని నెలల ముందు నుంచి ప్లాన్ చేశాను.
మకర సంక్రాంతి సందర్భంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పతంగులు పండగను నిర్వహిస్తారు. అయితే కైట్ ఫెస్టివల్ అనేది మన భారత దేశానికి మాత్రమే పరిమితం ( International Kite Festivals ) అయిన వేడుక కాదు. అంతర్జాతీయంగా అనేక దేశాలు వివిధ సందర్బాలత్లో గాలిపటాల వేడుకను నిర్వహిస్తాయి. ఆ దేశాలు ఇవే.
సంక్రాంతి అంటే ముందు పిండి వంటలే గుర్తుకు వస్తాయి. ఓల్డ్ సిటీ వాళ్లకు పిండి వంటలతో పాటు బేగంబజార్‌లో దొరికే నార్త్ ఇండియన్ స్వీట్స్ ( Sankranti Sweets ) కూడా ఇష్టం. రక్షాబంధన్, దీపావళి, సంక్రాంతి సమయంలో బేగంబజార్‌లో ప్రతీ గల్లీలో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ అమ్ముతుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో లక్నవరం కూడా ఒకటి. ఇక్కడికి చెరువును, దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చూడటానికే కాదు ఈ మధ్యే ఓపెన్ అయిన థర్డ్ ఐల్యాండ్‌ను ( Laknavaram Third Island ) చూడటానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. మరి అలాంటి అందమైన ఐల్యాండ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి.
హైదరాబాద్‌లో జరుగుతున్న 84వ అఖిల భారత్ పారిశ్రామిక ప్రదర్శనలో ( AIIE 2025 ) ఒక ప్రత్యేక స్టాల్ తెరుచుకుంది. మై నేషన్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ స్టాల్‌ను ( Prisons Department Stall ) ఏర్పాటు చేసింది. కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తారు.
ధూల్‌పేట్‌లో వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా ధూల్‌పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం
హైదరాబాద్‌లో అరుదుగా జరిగే ఒక మేళాకు వెళ్లాను. అదే నో యువర్ ఆర్మీ మేళా. భారతదేశ ఆర్మీ ఎలా పని చేస్తుంది, ఎలాంటి ఆయుధాలు వాడుతుంది ? ఎందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ జాబితాలో టాఫ్‌ఫైలో ఉందో మీరు ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) చూడవచ్చు.
ప్రతీ ఏడాది చైనాలోని హర్బిన్ అనే ప్రాంతం ఒక మంచు కళాఖండంగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival ) ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ మంచుతో పెద్ద పెద్ద కోటలు, గోడలు వంటివి ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.