Shillong: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి ? Top 5 Tips
నార్త్ ఈస్ట్‌లో అందమైన స్టేట్ మేఘాలయ. ఈ స్టేట్ క్యాపిటల్ షిల్లాంగ్ చాలా సింపుల్ అండ్ జనాలు చాలా మోడ్రన్‌గా ఉంటారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ..ఈ బ్లాగ్‌లో మీకు నార్త్ ఈస్ట్ టూర్ ఎలా ప్లాన్ చేయాలి ? షిల్లాంగ్‌లో ( shillong ) ఫస్ట్ డే నేను ఏం చూశానో మీకు వివరించబోతున్నాను.