Meghalaya : మేఘాలయలో బైక్ రైడింగ్‌కు వెళ్లినప్పుడు తీసిన బ్యూటిఫుల్ 10 ఫోటోలు
మేఘాలయ నిజంగా చాలా అందమైన రాష్ట్రం. అయితే పర్యాటక రంగం అంతగా డెవలప్ అవకపోవడం వల్ల చాలా మంది వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే నగరాల్లో మేఘాలయ ( Meghalaya) రాజధాని షిల్లాంగ్ పేరు కూడా ఉండటం హైలెట్.