భద్రాద్రి రామయ్య భక్తులకు డిజిటల్ అన్నదాన టోకెన్లు.. | Bhadrachalam Temple Annadanam Digital Tokens
భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.