పైసా ఖర్చు లేకుండా కుంభ మేళా వెళ్లిన కంటెంట్ క్రియేటర్ | Hitchhiking to the Maha Kumbh
కుంభమేళా వెళ్లడం అనేది ప్రతీ హిందువు కల. అయితే కోట్లాది మందితో పోటీపడి అక్కడికి చేరుకోవడం అనేది రవాణా పరంగానే కాదు ఆర్థికంగా కూడా ఛాలెంజ్ లాంటిదే. ఈ రెండు సవాళ్లను హిచ్‌హైకింగ్‌తో (Hitchhiking to the Maha Kumbh ) ఎదుర్కొని పూర్తి చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్.