Hill Stations : హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న 7 అద్భుతమైన హిల్ స్టేషన్లు.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన ప్రదేశాలు

Hill Stations : హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న 7 అద్భుతమైన హిల్ స్టేషన్లు.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన ప్రదేశాలు

Hill Stations : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలు, పర్యాటకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. హైదరాబాద్ చుట్టూ అనేక అందమైన కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వేడి నుంచి ఉపశమనాన్ని, చల్లని వాతావరణాన్ని అందిస్తాయి.

Air Travel : గల్వాన్ గలాటా తర్వాత కీలక అడుగు.. భారత్-చైనా మధ్య త్వరలోనే మళ్లీ విమాన సర్వీసులు
|

Air Travel : గల్వాన్ గలాటా తర్వాత కీలక అడుగు.. భారత్-చైనా మధ్య త్వరలోనే మళ్లీ విమాన సర్వీసులు

Air Travel : భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Air India Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడంటే ?

Air India Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడంటే ?

Air India Crash : అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మందికి పైగా అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అద్భుత రీతిలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.

Credit Cards : ప్రయాణ సమయాల్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే.. లాంజ్ యాక్సెస్, స్పెషల్ బెనిఫిట్స్ ఇంకా ఎన్నెన్నో

Credit Cards : ప్రయాణ సమయాల్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే.. లాంజ్ యాక్సెస్, స్పెషల్ బెనిఫిట్స్ ఇంకా ఎన్నెన్నో

Credit Cards : పర్ఫెక్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నారా? ఎయిర్ పోర్ట్ లాంజ్, ఎయిర్ మైల్స్ లేదా ఇతర ట్రావెల్ సంబంధిత బెనిఫిట్స్ కావాలా.. అలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ లెవల్ ట్రావెల్ క్రెడిట్ కార్డుల వివరాలను తెలుసుకుందాం.

Kondaveedu Fort: అమరావతికి దగ్గరలో డేంజర్ రూట్..ఆ ఒక్క మలుపు దాటితే అంతా అద్భుతమే

Kondaveedu Fort: అమరావతికి దగ్గరలో డేంజర్ రూట్..ఆ ఒక్క మలుపు దాటితే అంతా అద్భుతమే

Kondaveedu Fort:ఆంధ్రప్రదేశ్‌లో కొండల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీకు తెలుసా ? రాజధాని అమరావతికి అతి దగ్గరలోనే ఈ అద్భుతాన్ని చూడవచ్చు. అక్కడికి చేరుకునే మార్గమే ఒక థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.

Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బెర్తులు ఖాళీగా ఉంటే ఉప్ గ్రేడ్ ఖాయం!

Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బెర్తులు ఖాళీగా ఉంటే ఉప్ గ్రేడ్ ఖాయం!

Indian Railways : మన దేశంలో రైలులో ప్రయాణించే వారి సంఖ్య ఇతర వాహనాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అందుకే రైల్వేశాఖ, ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ (IRCTC), ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికులను మోసుకెళ్లే రవాణా సదుపాయంగా రికార్డు సృష్టించింది.

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు.. 11A సీటు వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు.. 11A సీటు వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

Ahmedabad Plane Crash : గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వకుమార్ అనే 38 ఏళ్ల ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడడం సంచలనం సృష్టించింది. ఈ భయంకరమైన ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయారు.

Manyamkonda: 600ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ తిరుపతి.. మన్యాల కొండ పై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి.. ఎలా వెళ్లాలంటే ?

Manyamkonda: 600ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ తిరుపతి.. మన్యాల కొండ పై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి.. ఎలా వెళ్లాలంటే ?

Manyamkonda:మన తెలంగాణలో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది. అదే మహబూబ్‌నగర్ జిల్లాలో కొలువైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం. దీనిని భక్తులు ‘కలియుగ వైకుంఠం’ అని, ‘తెలంగాణ తిరుపతి’ అని సగర్వంగా పిలుచుకుంటారు.

Train Toilets:ట్రైనల్లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా ? ఈ కథ తెలియకుండా వాటిని వాడొద్దు సుమా !

Train Toilets:ట్రైనల్లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా ? ఈ కథ తెలియకుండా వాటిని వాడొద్దు సుమా !

Train Toilets: ఇప్పుడు రైలు ప్రయాణం అంటే ఒక లగ్జరీ జర్నీ. ఏసీ బోగీలు, బయో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు… అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. రైళ్లలో టాయిలెట్లు లేక ప్రయాణికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

Tourist Spots : పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు తక్కువ ఖర్చుతో 5 అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ చుట్టేయండి

Tourist Spots : పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు తక్కువ ఖర్చుతో 5 అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ చుట్టేయండి

Tourist Spots : ఆధునిక జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వ్యక్తిగత సమయం కేటాయించుకోవడానికి కూడా తీరిక లేని పరిస్థితి.

Arunachalam : అరుణాచలం, కంచి, పుదుచ్చేరి.. ఐఆర్‌సీటీసీ ‘అరుణాచల మోక్ష యాత్ర’.. పూర్తి వివరాలివే !
|

Arunachalam : అరుణాచలం, కంచి, పుదుచ్చేరి.. ఐఆర్‌సీటీసీ ‘అరుణాచల మోక్ష యాత్ర’.. పూర్తి వివరాలివే !

Arunachalam : అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకునే భక్తుల సౌలభ్యం కోసం వివిధ పర్యాటక సంస్థలు, ముఖ్యంగా తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism), IRCTC ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందిస్తున్నాయి.

Vanjangi View Point : వంజంగి వ్యూ పాయింట్ తప్పక చూడాల్సిన ప్రదేశం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా ?

Vanjangi View Point : వంజంగి వ్యూ పాయింట్ తప్పక చూడాల్సిన ప్రదేశం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా ?

Vanjangi View Point : కొండల పైన, తెల్లటి మేఘాల సముద్రం కింద, సూర్యోదయం వేళ మెరిసే అద్భుత దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులవ్వాలని ఉందా? ‘ఆంధ్రప్రదేశ్ కులు మనాలి’గా ప్రసిద్ధి చెందిన వంజంగి వ్యూ పాయింట్ అలాంటి ఒక కలల లోకం.

Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు
|

Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు

Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.

Araku Trip : వావ్! జస్ట్ రూ.2వేలకే అరకు ట్రిప్..ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్..అన్నీ కవర్ అవుతాయి!

Araku Trip : వావ్! జస్ట్ రూ.2వేలకే అరకు ట్రిప్..ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్..అన్నీ కవర్ అవుతాయి!

Araku Trip : వేసవి సెలవులు చివరి అంకానికి చేరుకున్నాయి. పిల్లలు, పెద్దలు అంతా ఎక్కడికైనా వెళ్లి రిఫ్రెష్ అవ్వాలని చూస్తున్నారా? అయితే, పచ్చని కొండలు, సుందరమైన లోయలతో కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం అరకు మిమ్మల్ని పిలుస్తోంది.

Telangana Tourism : అదిరిపోయే టూర్ ప్యాకేజ్..హైదరాబాద్ నుండి రామప్పకు.. వరంగల్ మీదుగా రెండు రోజుల యాత్ర!
| |

Telangana Tourism : అదిరిపోయే టూర్ ప్యాకేజ్..హైదరాబాద్ నుండి రామప్పకు.. వరంగల్ మీదుగా రెండు రోజుల యాత్ర!

Telangana Tourism : తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం ఒక శుభవార్త చెప్పింది.

Flight Tickets : బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం.. రూ. 1199కే టికెట్

Flight Tickets : బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం.. రూ. 1199కే టికెట్

Flight Tickets : మీరు ఏదైనా టూర్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? విమానంలో ప్రయాణించడం మంచిదని భావిస్తున్నారా ? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. మీరు కేవలం బస్సు టికెట్ ధరకే విమానంలో ప్రయాణించవచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

Tent Cities : పర్యాటక రంగానికి కొత్త ఊపు.. ఆంధ్రాలో టెంట్ సిటీలు!

Tent Cities : పర్యాటక రంగానికి కొత్త ఊపు.. ఆంధ్రాలో టెంట్ సిటీలు!

Tent Cities : పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో వసతి సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన ఉత్తమ పద్ధతులను అమలు చేయడానికి అడుగులు వేసింది.

Telangana Tourism : ఒకే చోట మూడు జలపాతాలు.. తెలంగాణ స్విట్జర్లాండ్ ఇక్కడే.. చూసి తీరాల్సిందే
|

Telangana Tourism : ఒకే చోట మూడు జలపాతాలు.. తెలంగాణ స్విట్జర్లాండ్ ఇక్కడే.. చూసి తీరాల్సిందే

Telangana Tourism : మీరు అండమాన్ దీవులను చూశారా? విదేశాల్లోని భారీ జలపాతాలను చూడాలని అనుకుంటున్నారా? అయితే, మన తెలంగాణలోని ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో దాగి ఉన్న కనకాయ్ జలపాతాన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఈ అనుభూతులన్నీ ఒకే చోట పొందినట్లు అవుతుంది.

Tirupati Tour : హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరీ 13గంటల్లోనే రిటర్న్.. తిరుపతి కొత్త ప్యాకేజీ వివరాలివే !
| |

Tirupati Tour : హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరీ 13గంటల్లోనే రిటర్న్.. తిరుపతి కొత్త ప్యాకేజీ వివరాలివే !

Tirupati Tour : తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించింది. తిరుమలకు వెళ్లి, అదే రోజు శ్రీవారిని దర్శించుకుని తిరిగి రావడానికి వీలుగా ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా తిరుమల దర్శనానికి కనీసం రెండు రోజులు పడుతుంది.

Schengen visas : ఐదేళ్ల షెన్‌గెన్ వీసా.. యూరప్ అంతా తిరగండి.. 27 దేశాలకు ఒకే వీసా చాలు!

Schengen visas : ఐదేళ్ల షెన్‌గెన్ వీసా.. యూరప్ అంతా తిరగండి.. 27 దేశాలకు ఒకే వీసా చాలు!

Schengen visas : ఐరోపాలోని పారిస్, ఇటలీ, జర్మనీ వంటి అందమైన దేశాలను చూడాలనేది చాలా మంది కల. ఇప్పుడు ఈ కలను నిజం చేసుకోవడం మరింత సులువు. 5 ఏళ్ల షెన్‌గెన్ వీసా ద్వారా మీరు 27 ఐరోపా దేశాల్లో స్వేచ్ఛగా తిరగవచ్చు. ఈ వీసా పర్యాటకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు చాలా ప్రయోజనకరం.