Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో 5 మంది తెలుగు వీర వనితలు
ఎన్నో కష్టాలను, నష్టాలను భరిస్తూ తెలుగు ట్రావెల్ వ్లాగర్స్‌గా ( travel vloggers) తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న, తెచ్చుకుంటున్న మహిళా వ్లాగర్స్ ( Women Travel Vloggers )…
ఎన్నో కష్టాలను, నష్టాలను భరిస్తూ తెలుగు ట్రావెల్ వ్లాగర్స్‌గా ( travel vloggers) తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న, తెచ్చుకుంటున్న మహిళా వ్లాగర్స్ ( Women Travel Vloggers )…
చాలా మందికి వారి వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ( Indian Driving License) ఇండియా బటయ కూడా కొన్ని దేశాల్లో పని చేస్తుందని తెలియదు. ఆ దేశాలేవో నేను మీకు చెబుతాను
ఈ స్టోరీలో మీకు మనాలిలో ( Manali) ఎలాంటి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో చెబుతాను. ఎంత ఖర్చు అవుతుంది హోటల్, వెహికల్, ఫుడ్, మంచి మంచి డెస్టినేషన్స్ గురించి మీకు వివరిస్తాను.
2024 లో థాయ్‌లాండ్ వెళ్లాలి అనుకునే వారు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఈ స్టోరీలో చదవండి..మీ Thailand ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి
ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో బృహదీశ్వరాలయ ఆలయాన్ని (Brihadeeswara Temple ) పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి అని కూడా పిలుస్తారు.
కామాఖ్య ఆలయం దైవిక స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. సంతానం లేని వారు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు కామాఖ్య ( Maa Kamakhya ) దేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు.
నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడు గోపాలరావు బూటీని ఈ మందిరం నిర్మిచమని సాయి బాబా ఆదేశించారు