రైల్వే క్లాక్ డిజైన్ చేయండి…రూ.5 లక్ష బహుమతి పొందండి | Digital Clock Design Contest
క్రియేటివ్‌గా ఆలోచించిన డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ? అయితే భారతీయ రైల్వే మీలాంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు నెక్ట్స్ జెనరేషన్ డిజిటల్ క్లాక్ డిజైన్ (Digital Clock Design Contest) చేసిన వారికి రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
