కాశ్మీర్‌లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ వాసులు…హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేసిన ప్రభుత్వం | Telangana Tourists Stranded in Kashmir
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేసింది.
