Taj Mahal Free Entry: ఈ తేదీల్లో తాజ్ మహల్ ఎంట్రీ ఫ్రీ…
తాజ్ మహల్ సందర్శనకు వెళ్తున్న పర్యటకులకు శుభవార్త. ఒక వారం రోజుల పాటు తాజ్ మహల్‌ను ( Taj Mahal ) ఫ్రీగా చూసేయొచ్చు. అది ఎప్పుడంటే…
తాజ్ మహల్ సందర్శనకు వెళ్తున్న పర్యటకులకు శుభవార్త. ఒక వారం రోజుల పాటు తాజ్ మహల్‌ను ( Taj Mahal ) ఫ్రీగా చూసేయొచ్చు. అది ఎప్పుడంటే…
Vanjangi Travel Guide 2025 లో వంజంగి ఎలా వెళ్లాలి, బెస్ట్ టైమ్, సన్‌రైజ్ క్లౌడ్స్, ట్రెక్కింగ్ డీటెయిల్స్, స్టే ఆప్షన్స్, బడ్జెట్ & ట్రావెల్ టిప్స్ అన్నీ తెలుసుకోండి. Andhra Pradesh లోని బెస్ట్ హిల్ ట్రిప్ గైడ్ ఇది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరువాత భారతీయులు ఎక్కువగా సందర్శించే దేశం సౌదీ అరేబియా (Saudi Arabia). తన ప్రాచీన చరిత్ర, విశిష్ఠమైన భూభాగం వంటి అనేక అంశాలు సౌదీ అరేబియాను ట్రావెలర్స్‌కు ఫేవరిట్ స్పాట్‌గా మారుస్తోంది.
ఎలాగూ జపాన్ (japan) లోనే ఉన్నాను కదా అని టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది సిమ్రన్. ఆ టెస్టులో జపాన్ పాసయింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా ప్రజలు అవాక్కవుతున్నారు.
యూఏఈలో ( United Arab Emirates ) లో 7 ఎమిరేట్స్ ఉన్నాయి. ఇందులో దుబాయ్, షార్జా, అబుధాబి, అజ్వన్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, ఉమ్-అల్-ఖువైన్‌లు ఉన్నాయి. ఈ ఏడు ఎమిరేట్స్ నుంచి మీకోసం యూఏఈలో చూడాల్సిన టాప్ 10 పర్యటక స్థలాలను మీకోసం ఎంపిక చేశాం.
రామాయణంలోని ప్రధాన ఘట్టాల్లో కొన్ని శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘట్టాలపై ఇటీవలే Sri Lankan Airlines ఒక ప్రకటన చేసి విడుదల చేసింది. ఈ ప్రకటనను భారతీయులు బాగా ఇష్డపతున్నారు.
గోవా టూరిజం పతనం అవుతోంది అంటూ నెటిజెన్లు చర్చలు చేస్తున్నారు. ఈ సందర్భంగా Goa పై ఒక ట్రావెలర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. గోవా టూరిజం గ్రాఫ్ తగ్గడానికి మూడు కారణాలు ఇవే అంటూ వీడియో షేర్ చేశాడు.
చర్చి అండ్ జర్నీ అనే కాన్సెప్టుతో క్రిస్మస్ సెలవుల్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కేరళలోని ఈ 6 లొకేషన్స్ మీకు తప్పకుండా నచ్చుతాయి
ఓమ్యాకాన్ ( oymyakon ) అనేది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఇది భూమిపైనేఅత్యంత శీతలమైన నివాసిత ప్రదేశం.
హిందువులకు అత్యంత పవిత్ర పర్వతం అయిన Mount Kailash వీడియో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు Anand Mahindra.
1931 వరకు ప్రపంచానికి తెలియనిఅందమైన లోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers ) గురించి పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోనున్నాను.
కామెంట్ పెట్టిన కొన్ని గంటల తరువాత ఎవరైనా చూశారా అని చెక్ చేస్తే అప్పటికే Anvesh నా కామెంట్‌ను పిన్ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది.
ఎన్నో కష్టాలను, నష్టాలను భరిస్తూ తెలుగు ట్రావెల్ వ్లాగర్స్‌గా ( travel vloggers) తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న, తెచ్చుకుంటున్న మహిళా వ్లాగర్స్ ( Women Travel Vloggers )…
చాలా మందికి వారి వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ( Indian Driving License) ఇండియా బటయ కూడా కొన్ని దేశాల్లో పని చేస్తుందని తెలియదు. ఆ దేశాలేవో నేను మీకు చెబుతాను
Manali ట్రావెల్ గైడ్: Snowfall ఎప్పుడు, ఎంత ఖర్చు, ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉండాలి, Solang Valley, Atal Tunnel, Sissu Valley, food & stay పూర్తి వివరాలు.
2024 లో థాయ్‌లాండ్ వెళ్లాలి అనుకునే వారు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఈ స్టోరీలో చదవండి..మీ Thailand ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి
ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో బృహదీశ్వరాలయ ఆలయాన్ని (Brihadeeswara Temple ) పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి అని కూడా పిలుస్తారు.
కామాఖ్య ఆలయం దైవిక స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. సంతానం లేని వారు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు కామాఖ్య ( Maa Kamakhya ) దేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు.
నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడు గోపాలరావు బూటీని ఈ మందిరం నిర్మిచమని సాయి బాబా ఆదేశించారు