హైదరాబాద్ నుమాయిష్ ఫస్ట్ డే ఎలా ఉందో చూడండి | Hyderabad Numaish 2025
హైదరాబాద్ ప్రజలు తప్పకుండా వెళ్లే ఈవెంట్‌లో నుమాయిష్ కూడా ఒకటి. జనవరి 1న ప్రారంభం అవ్వాల్సిన నాంపల్లి ఎగ్జిబిషన్ ( Nampally Exhibition 2025 ) 3వ తేదీన ప్రారంభం అయింది. ప్రారంభోత్సవానికి వెళ్లి అది కవర్ చేసి, ఫస్ట్ డే నుమాయిష్ ఎలా ఉందో మీకు చూపించాలని ఈ పోస్టు పెడుతున్నాను.
