Tirumala Weekend Rush Guide: SSD టోకెన్లు అయిపోతే ఏం చేయాలి?
Tirumala Weekend Rush Guide: వీకెండ్‌లో తిరుమల దర్శనం కోసం వెళ్తున్నారా ? SSD Tokens దొరకకపోతే ఏం చేయాలో తెలుసుకోండి, దివ్య దర్శనం ఆప్షన్స్, శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్స్ అప్డేట్స్ మీ కోసం
Tirumala Weekend Rush Guide: వీకెండ్‌లో తిరుమల దర్శనం కోసం వెళ్తున్నారా ? SSD Tokens దొరకకపోతే ఏం చేయాలో తెలుసుకోండి, దివ్య దర్శనం ఆప్షన్స్, శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్స్ అప్డేట్స్ మీ కోసం
సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం South Central Railway స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ట్రైన్ నెంబర్లు, స్టాపులు, కోచు వివరాలు, బుకింగ్ టిప్స్, ఫెస్టివల్ ప్లానింగ్ క్లియర్‌గా వివరించారు.
Araku To Vanjangi Distance : అరకు నుంచి వంజంగి sunrise view చూసేందుకు వెళ్తున్నారా? మరి దూరం ఎంత? బెస్ట్ రూట్ ఏంటి? ట్రావెల్ టైమ్, ఫాగ్ కండిషన్, వెహికల్ ఆప్షన్స్ మీ కోసం.
31st Night Hyderabad లో ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా ఎలా సెలబ్రేట్ చేయాలో ఈ పోస్టులో తెలుసుకోండి. పార్టీలో ఎంట్రీ ఫీజు నుంచి పోలీసుల రూ.10,000 పెనాల్టీ వరకు ఫుల్ డీటెయిల్స్.
తెలంగాణలో కూడా ఒక జైపూర్ ఉందా? అవును. బట్ ఇది రాజస్థాన్ జైపూర్ కాదు. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆఫ్ బీట్ టౌన్ జైపూర్ కంప్లీట్ ట్రావెల్ క్లారిటీ గైడ్ ఇది. Jaipur In Telangana Travel Guide 2025…
జనవరిలో 2026 తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే గోవిందరాజ స్వామి ఆలయంలో జరిగే వేడుకలు ( Govindaraja Swamy Temple special days), వాటి ప్రభావం భక్తులపై ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దర్శనం టిప్స్…
క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్‌కి హైదరాబాద్-ముంబై మధ్య స్పెషల్ ట్రైన్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. టైమింగ్, స్టాప్స్, కోచులుచ టిప్స్ ఫుల్ సమాచారం (Hyderabad Mumbai Christmas New Year Special Trains)
48 గంటల North East ట్రైన్ జర్నీ అనేది ఎంత కష్టమైనదో తెలిపే Nampally నుంచి Guwahati వరకు నిజమైన ట్రావెల్ అనుభవం.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వైకుంఠ ద్వార దర్శనానికి (TTD Vaikuntha Dwara Darshan 2026) సంబంధించిన రూల్స్‌పై క్లారిటీ ఇచ్చారు. టోకెన్స్ లేని భక్తులను రానివ్వరు అనే అసత్య ప్రచారాలను నమ్మకండి. 2026 గ్రౌండ్ రియాలిటీ మీకోసం.
Telangana SIR : హైదరాబాద్ ఎన్నారైలకు SIR ఎమ్యునరేషన్ మీద కన్‌ఫ్యూజన్. పేరెంట్స్ ఫామ్ ఫిల్ చేయొచ్చా? Form 6A రూల్ ఏంటి? సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన గైడ్.
హైదరాబాద్‌ను 2 రోజుల్లో పూర్తిగా చూడగలమా? సింపుల్ ఆన్సర్: No. కానీ ఈ 2-Days Hyderabad Practical Tourతో Hyderabad vibeని నిజంగా ఫీల్ అవ్వొచ్చు. హడావిడి లేకుండా, టైమ్ వేస్ట్ కాకుండా వర్క్ అయ్యే 2-Day ట్రిప్ ప్లాన్ ఇది.
డిసెంబర్ 26, 2025 నుంచి భారతీయ రైల్వే టికెట్ చార్జీలు (Railway Fare Hike) పెరిగాయి. నాన్-ఏసీ, ఏసీ ప్రయాణికులకు ఎంత అదనపు ఖర్చు అవుతుంది? లోకల్ ట్రైన్లు, MMTS, మంత్లీ పాస్‌లపై ప్రభావం ఉందా లేదా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇల్లు మారితే Passport Address Change చేయాలా? మార్చకపోతే వీసా, ఇమ్మిగ్రేషన్, పోలీస్ వెరిఫికేషన్ టైమ్‌లో ఏమవుతుంది? స్టెప్‌బై స్టెప్ ప్రాసెస్, అవసరమైన డాక్యుమెంట్స్, ఈజీ టిప్స్ అన్నీ ఇక్కడ తెలుసుకోండి.
భారతీయ రైల్వేలో కొత్త లగేజ్ రూల్స్ గురించి పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్. ట్రైన్‌లో ఫ్రీ లగేజ్ ఎంత తీసుకెళ్లాలి, సామాన్లు ఎక్కువైతే ఏంటి పరిస్థితి, సైజు ఎంత ఉండాలి, పార్సెల్ ఆప్షన్ వంటి అనేక సందేహాలకు ఇదే సమాధానం…(Indian Railways New Luggage Rules
భద్రాచలంలో తప్పకుండా సందర్శించాల్సిన 7 ప్రదేశాలు, దర్శనం టైమింగ్స్, ఎంట్రీ ఫీజు, ట్రావెల్ టిప్స్, పార్కింగ్, ఇలాంటి ప్రాక్టికల్ సమాచారం అంతా bhadrachalam 7 places in one day లో మీ కోసం.
రామప్ప ఆలయం, మేడారం జాతర, లక్నవరం సరస్సు, బోగత జలపాతం సహా Mulugu District Top 8 Tourist Spots పూర్తి ట్రావెల్ గైడ్.
మీరు హైదరాబాద్ జూపార్కుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లేటెస్ట్ ఎంట్రీ ఫీ, టైమింగ్స్, పార్కింగ్, బ్యాటరీ కారు చార్జెస్, బెస్ట్ టైమ్ వంటి వివరాలు (Hyderabad Zoo Entry Fee, Timings 2025) తెలుసుకోండి. మీ టైమ్ అండ్ మనీ సేవ్ చేసుకోండి.
AP Flamingo Festival 2026 January లో నెలపట్టు Bird Sanctuary & Pulicat Lake లో జరగనుంది. ఫెస్టివల్ తేదీలు, టికెట్లు, బెస్ట్ వ్యూయింగ్ టైమ్, హోటల్స్ & పూర్తి విజిటర్ గైడ్ మీ కోసం..
హైదరాబాద్‌లో Top 7 Must-Visit Cafes ఏవో చూడండి. కాఫీ, డెజర్ట్స్, ప్రశాంతమైన అంబియన్స్, తప్పకుండా ట్రై చేయాల్సిన మెనూ, బడ్జెట్ టిప్స్ & వీకెండ్ హ్యాంగౌట్ స్పాట్స్… అన్నీ ఒకే గైడ్‌లో.
ఇకపై రైలు బయల్దేరే 10 గంటల ముందే టికెట్ స్టేటస్ కన్ఫర్మ్ (Railway Ticket Chart) అవుతుంది. దీంతో వెయిటింగ్ లిస్ట్ టెన్షన్‌కు పుల్‌స్టాప్ పడనుంది.