Floating Post Office : నీటిపై తేలే పోస్టాఫీస్…ఎక్కడ ఉందో తెలుసా?
కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.
కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.
Railway Budget 2026-27 : రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను కేటాయించింది. ఏపీకి రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ5,454 కోట్లు కేటాయిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Tirumala Teppotsavam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు శుభవార్త. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలను 2026 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Budget 2026 Tourism : 2026–27 బడ్జెట్‌లో టూరిజం రంగానికి ఊతం ఇచ్చే ఎన్నో అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రెజెంట్ చేస్తూ, ఉద్యోగ కల్పనతో పాటు విదేశీ మారకాన్ని పెంచే సాధనంగా టూరిజం రంగాన్ని భావిస్తున్నట్టు తెలిపారు.
Medaram Rare Video : ఈ వీడియో ఒక ప్రయాణం లాంటిది. 1996 సంవత్సరంలో రికార్డు చేసిన మేడారం జాతర రోడ్-లెవల్ ఫుటేజ్ ఇది.
Zoo Animal Adoption : హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జూపార్క్ (Nehru Zoological Park)లో వైల్డ్ యానిమల్‌ను దత్తత తీసుకోవడం అంటే దానిని ఇంటికి తీసుకెళ్లడం కాదు అని జంతుప్రదర్శనశాల అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.
Bidar Fort Travel : కర్నాటక తెలంగాణ బార్డర్ దగ్గర్ ఉన్న బీదర్ కోట అనేది సాధారణ క్రౌడ్ కోసం కాదు. ప్రశాంతంగా చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకునేవారి కోసం ఒక మంచి డెస్టినేషన్ ఇది.
Vanjangi 2026 Guide : ఆంధ్రప్రదేశ్‌లో సన్‌రైజ్ టూరిజం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వంజంగి. ఒకప్పుడు చిన్న గిరిజన గ్రామంగా ఉన్న ఈ ఊరు, ఇప్పుడు సన్‌రైజ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
First Time Medaram Jatara Travel Guide : మేడారం జాతరకు తొలి సారి వెళ్లే ప్రయాణికులు, భక్తులకు ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీస్ కూడా ఇస్తుంది.
Srikalahasti Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈసారి 2026 ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
Thar Jimny Snow Video : హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో చలికాలం పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sonmarg Avalanche: క్షణాల్లో ఇళ్లను మంచేసిన మంచు గడ్డ.. CCTVలో అంతా రికార్డుసెంట్రల్ కశ్మీర్‌లో ఉన్న సోన్మార్గ్ ప్రాంతంలో ఒక భారీ మంచు గడ్డ (Avalanche) స్థానిక నివాస ప్రాంతాల వైపు జారిపడింది.
Medaram Jatara 2026 Hundies : సమ్మక్క సారాలమ్మ మేడారం జాతరకు ఈసారి భక్తుల వసతితో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు ఈసారి హూండీల సంఖ్యను కూడా పెంచారని తెలుస్తోంది.
గుజరాత్‌లోని చండకీ (Chandaki village) అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. దీనికి కారణం అక్కడి ప్రజలు అనుసరిస్తున్న ఒక ప్రత్యేక జీవన విధానం.
Maori Tribal Dance: ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క–సారాలమ్మ జాతరలో ఒక ప్రత్యేక కల్చరల్ ఈవెంట్ జరిగింది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరి (Maori Tribe) గిరిజన కళాకారులు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భక్తులు, పర్యాటకుల మనసులు గెలుచుకున్నారు.
Nihilist Penguin : గుంపు నుంచి దూరంగా అంతులేని ప్రయాణం ఎందుకు మొదలుపెట్టింది ? పూర్తి చేయలేని లక్ష్యాన్ని చేరడానికి బయల్దేరి, ఖచ్చితంగా చేరలేని గమ్యంవైపు అది ఎందుకు సాగింది అనేదే ఇప్పుడు అందరు మదిలో ఉన్న ప్రశ్న.
Manali Nightmare : భారీగా కురిసిన హిమపాతం వల్ల 8 కిమీ మేరా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది వాహనాలు వదిలి ముందుకు వెళ్లిపోతున్నారు.
Hampi : హంపి అంటే చాలా మంది “శిథిలాల నగరం” లేదా Hampi Ruins అని పిలుస్తుంటారు. కానీ హంపీలో అడుగుపెట్టగానే మైండ్‌లో వచ్చే ఫస్ట్ థాట్ ఇవి శిథిలాలు కాదు. ఇవి ఒక పురాతన నగరానికి మిగిలిన జ్ఞాపకాలు.
Visakha Araku Utsav 2026 Advisory : విశాఖపట్టణం, అరకు లోయ, అనకాపల్లి కేంద్రంగా Visakha Araku Utsav 2026 జరగబోతున్న విషయం తెలిసిందే. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగే ఈ వేడుకలకు సందర్శకులు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పాల్గొనవచ్చు.
Special Trains : విశాఖలో జరిగే అరకు ఉత్సవ్‌కు వెళ్లాలని భావించే సందర్శకులకు గుడ్ న్యూస్. చర్లపల్లి నుంచి విశాఖపట్టణం వరకు స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.