act of kindness
|

Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.