Airfare Hike : పండుగల సీజన్‌లో విమానయాన సంస్థలకు డీజీసీఏ కఠిన ఆదేశాలు.. ఇంతకీ ఏమైందంటే ?
Airfare Hike : పండుగల సీజన్ రాగానే ప్రజలను అధిక విమాన టిక్కెట్ల ధరల ఆందోళన పట్టుకుంటుంది.
Airfare Hike : పండుగల సీజన్ రాగానే ప్రజలను అధిక విమాన టిక్కెట్ల ధరల ఆందోళన పట్టుకుంటుంది.
భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది.
థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్‌లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది.