Things Not To Carry In flights
|

Flight Journey Tips : ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? వీటినరి అస్సలు తీసుకెళ్లకండి

Flight Journey Tips : మొదటిసారి ఫ్లైట్ జర్నీ అంటే ఎక్సైట్‌మెంట్‌తో పాటు కొంచెం కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. ట్రైన్ లేదా బస్సులో మనం క్యాజువల్‌గా కేరీ చేసే వస్తువులు కొన్ని విమానాల్లో అనుమతి ఉండకపోవచ్చు. అందుకే ఎయిర్‌పోర్ట్‌ వెళ్లడానికి ముందు లగేజ్‌లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం.

Passport blank Pages

Passport Blank Pages : పాస్‌పోర్టులో ఖాళీ పేజీలు లేవా? ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తారు!

Passport Blank Pages : అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనం చాలా సార్లు పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ, వీసా, టికెట్లు చెక్ చేస్తుంటాం. కానీ చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన నిబంధన ఉంది.

Prayagraj Direct Flights From Hyderabad

Flight Journey Mistakes : విమాన ప్రయాణం చేస్తున్నారా? ఈ చిన్న తప్పులు చేస్తే భారీగా నష్టపోతారు.. జాగ్రత్త!

Flight Journey Mistakes : విమాన ప్రయాణం అంటే చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి.

Thailand Hand Luggage Rules
|

హ్యండ్ లగేజ్ రూల్స్ మార్చిన థాయ్‌లాండ్..మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే ! | Thailand Hand Luggage Rules

ఒక వేళ మీరు థాయ్‌లాండ్ (Thailand Hand Luggage Rules) టూర్ ప్లాన్ చేస్తోంటే ఈ పోస్టు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యాండ్ లగేజ్ విషయంలో థాయ్ రూల్స్ కొంచెం టైట్ చేసింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీలో భాగంగా లిక్విడ్, జెల్స్, ఎరోసోల్స్ (LGAs)లో పలు మార్పులు తీసుకువచ్చింది.