Travel Tips 37 : మీ ప్రయాణంలో బ్యాగ్ ఎలా ఎంచుకోవాలి? ఈ టిప్స్ పాటిస్తే ప్రయాణం సుఖంగా ఉంటుంది!
Travel Tips 37 : చాలామంది తెలుగువారు భారతదేశం అంతటా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.
Travel Tips 37 : చాలామంది తెలుగువారు భారతదేశం అంతటా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.
New Mini Airports : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త ప్లాన్ వేసింది.
Tent Cities : పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో వసతి సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన ఉత్తమ పద్ధతులను అమలు చేయడానికి అడుగులు వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న టూరిస్టు డెస్టినేషన్ పేర్లలో వంజంగి ( Vanjangi trek ) పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వంజంగికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడి మేఘాలను, సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది తెల్లారి 3 నుంచే ట్రెక్కింగ్ మొదలు పెడతారు.
ఏడాది ముగుస్గోంది అంటే కొందరికి సంతోషంగా అనిపిస్తుంది. కొందరికి బాధగా అనిపిస్తుంది. కానీ వింటర్ వచ్చేసింది అంటే మాత్రం అందరూ సంతోషపడతారు. వింటర్లో హ్యాప్పీగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వింటర్లో హిల్ స్టేషన్స్ అన్నీ కొత్త పెళ్లికూతురిలా అందంగా ఉంటాయి. సౌత్ ఇండియాలో ఉన్న అందమైన హిల్ స్టేషన్స్‌లో ( Winter Hill Stations ) కొన్నింటిని ఈ గ్యాలరీలో చూడండి. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి.
వంజంగి ( Vanjangi) వ్యూ పాయింట్ నుంచి సూర్యోదయం సమయంలో ప్రకృతి రమణీయత వర్ణాణాతీతం. దేశ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి సూర్యోదయం చూడటానికే వస్తుంటారు.