Taj Mahal : మధ్యప్రదేశ్‌లో ‘మినీ తాజ్‌మహల్’.. రూ.2 కోట్లతో ప్రేమకు గుర్తుగా అద్భుత నివాసం.. వీడియో వైరల్!

Taj Mahal : మధ్యప్రదేశ్‌లో ‘మినీ తాజ్‌మహల్’.. రూ.2 కోట్లతో ప్రేమకు గుర్తుగా అద్భుత నివాసం.. వీడియో వైరల్!

Taj Mahal : సోషల్ మీడియాలో ఒక ఇంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ఇల్లు చూడటానికి అచ్చం తాజ్‌మహల్‌లాగే ఉంటుంది. దీని అందం, కట్టడమే కాదు, దీని వెనుక ఉన్న కథ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

TTD Temple Architecture Course
|

ఆలయ శిల్పకళలో టీటీడి శిక్షణ : భావితరాల కోసం అరుదైన అవకాశం | TTD Temple Architecture Course

భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.