TGSRTC : టీజీఎస్ఆర్టీసీ ఆఫర్ అదుర్స్.. తక్కువ ధరకే కాశీ, అయోధ్యలకు బస్సుల్లో యాత్ర!
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) భక్తుల కోసం సరికొత్త యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది.
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) భక్తుల కోసం సరికొత్త యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది.
IRCTC : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.
IRCTC : భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం. దేశం నలుమూలలా ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతి భక్తుడూ కోరుకుంటారు.
IRCTC : మన పెద్దలకు, తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..
Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.