Hyderabad Zoo : జూ పార్కుకు వెళ్తున్నారా ? మరి టికెట్ల ధరలు పెరిగాయని తెలుసా?
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ? అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో…
“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.
దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మరిన్ని డైరెక్ట్ విమానాలను నడపనున్నట్టు స్పైస్‌జెట్ ( Prayagraj Direct Flights ) ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్, చెన్నై, గువాహటి నుంచి ఈ విమానాలను నడపనున్నట్టు తెలిపింది ఈ విమానయాన సంస్థ.