AI Fashion Feast
|

AI Fashion Feast : దోశ చీర, ఇడ్లీ షర్టు…ఆకలితో ఉంటే ఈ వీడియో అస్సలు చూడకండి

దోశతో తయారు చేసిన చీరకు, పాప్‌కార్న్‌తో తయారైన చున్నీ వేసుకున్న అందమైన అమ్మాయిలను చూసి నెటిజెన్లు వామ్మో ఏందిది ఇది నేను సూడలా అని కామెంట్ చేస్తున్నారు (AI Fashion Feast). ఇక ఇడ్లీతో చేసిన షర్టు తమకు వెంటనే కావాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు.