Yoga Day : సముద్రంలో యోగా చేయనున్న భారత నావికాదళం.. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు
Yoga Day : ఇండియన్ నేవీ శనివారం (జూన్ 21న) 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈసారి వేడుకలు చాలా స్పెషల్గా ఉండబోతున్నాయి.