BEGUM BAZAR GANESH

పహల్వాన్ వినాయకుడు…పానీ పూరి ప్రసాదం వరకు..Begum Bazar Ganesh 2025

Begum Bazar Ganesh 2025 : బేగం బజార్ వినాయకులు అంటే ఒక ఇమోషన్. ఒక ఆధ్మాత్మిక ఎక్స్‌ప్రెషన్. వినాయకుడి పండగ సమయంలో హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామి వారి అవతారాలు, అలంకారాలను దర్శించుకుంటారు.

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణపతి.. శాంతి సందేశంతో ఆకట్టుకుంటున్న 71వ ఏట విగ్రహం.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా ?
|

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణపతి.. శాంతి సందేశంతో ఆకట్టుకుంటున్న 71వ ఏట విగ్రహం.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Khairatabad Ganesh : హైదరాబాద్‌ నగరంలో వినాయక చవితి వేడుకలకు కేంద్ర బిందువైన ఖైరతాబాద్‌లో ప్రతి ఏటా ప్రతిష్టించే భారీ గణపతి విగ్రహం ప్రపంచ ప్రసిద్ధి చెందింది.