TTD Gokulastami
|

Gokulashtami Tirupati : తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు.. నేడు ఉట్లోత్సవాలు

Gokulashtami Tirupati : తిరుపతి, సెప్టెంబరు 4: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తిరుపతి, తిరుచానూరు, కపిలతీర్థం, నారాయణవనం తదితర టీటీడీ స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, స్నపన తిరుమంజనం, వాహన సేవలు, గోపూజ, ఆస్థానం వంటి కార్యక్రమాలను ఆలయాల్లో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Janmashtami 2025: హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి సందడి.. ఈ 5 టెంపుల్స్‎కు వెళ్తే పుణ్యమే

Janmashtami 2025: హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి సందడి.. ఈ 5 టెంపుల్స్‎కు వెళ్తే పుణ్యమే

Janmashtami 2025: శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడి భక్తులకు ఒక గొప్ప పండుగ. నేడు శ్రీకృష్ణుడి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.