Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు
|

Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు

Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.

hemkunt express

ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది

Hemkund Sahib Complete Guide Prayanikudu 20
| | | |

Hemkund Sahib Yatra : ప్రపంచంలోనే ఎత్తైన గురుద్వారకు ఆధ్మాత్మిక సాహసయాత్ర

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వారా మన దేశంలో గ్రేటర్ హిమాలయన్ ప్రాంతంలో ఉంది. హేంకుండ్ సాహిబ్ గురుద్వారా ( Sri Hemkund Sahib ) అనే సిక్కు మతస్థుల అత్యంత పవిత్ర క్షేత్రానికి నేను కూడా వెళ్లాను. దీని కోసం నేను కొన్ని నెలల ముందు నుంచి ప్లాన్ చేశాను.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్,  10 Facts & Tips
| |

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్, 10 Facts & Tips

హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన హేంకుండ్ సాహిబ్ గురుద్వార ( Hemkund Sahib Gurudwara ) సిక్కు మతస్థులకు అత్యంత పవిత్రమైన గురుద్వారలలో ఒకటి. ఏడాదిలో కొంత కాలం మాత్రమే తెరిచి ఉండే ఈ గురుద్వారకు నేను 2024 సెప్టెంబర్ నెలలో వెళ్లాను. ఈ ప్రయాణ విశేషాలు, మీరు వెళ్లాలి అనుకుంటే ఏం చేయాలి ? ఎలా వెళ్లాలి ? ఇంకా చాలా విషయాలు ఈ పోస్టులో మీ కోసం…

Brahma Kamal At Hemkund Sahib Prayanikudu
|

Brahma Kamal : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం చూశా..మీరు కూడా చూడండి , 15 Facts 

హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే పుష్పాలలో బ్రహ్మకమలం ( Brahma Kamal ) కూడా ఒకటి. నాకు దేవుడు ఈ పవిత్ర పుష్పాన్ని చూసే అవకాశం ఇచ్చాడు.ఈ పుష్పాన్ని ఎక్కడ చూశాను ? అక్కడికి ఎలా చేరుకున్నానో ఈ పోస్టులో వివరిస్తాను. దీంతో పాటు బ్రహ్మకమలం కూడా చూపిస్తాను. 

Valley Of Flowers : ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం
| |

Valley Of Flowers : ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం

1931 వరకు ప్రపంచానికి తెలియనిఅందమైన లోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers ) గురించి పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోనున్నాను.