Lord Ganesh : వినాయకుడు పుట్టిన ప్రదేశం.. అంతుచిక్కని రహస్యాలు, సైన్సుకే సవాల్
Lord Ganesh : వినాయక చవితి వచ్చిందంటే చాలు, దేశమంతా భక్తి భావంతో నిండిపోతుంది.
Lord Ganesh : వినాయక చవితి వచ్చిందంటే చాలు, దేశమంతా భక్తి భావంతో నిండిపోతుంది.
Travel Tips 17: ఎప్పుడూ ఒకేలా ఉండే జీవితానికి కాస్త విరామం ఇచ్చి, సాహసంతో కూడిన అడ్వెంచర్ ట్రిప్‌లకు వెళ్లాలని చాలామంది కలలు కంటారు.
Panch Kedar : ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల నడిబొడ్డున, పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు.
హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.
హిల్ స్టేషన్స్ అంటే ముందుగా మనకు షిమ్లా ( Shimla ) , కొడైకెనాల్, ఊటి ( ooty ) , మనాలియే గుర్తుకు వస్తాయి. ఈ మధ్య షిమ్లాకు బదులు చాలా మంది మనాలి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనాలి అంత అందంగా ఉంటుంది . అయితే మనాలిలో ఏం చేయాలి ఏం చూడాలి అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. నేను మనాలికి వెళ్లాను కాబట్టి మీకు మనాలిలో చేయాల్సిన 30 యాక్టివిటీస్ ( 30 Activities In Manali ) గురించి వివరిస్తాను.
సాహసం శ్వాసలా సాగిపోయే ప్రయాణికులకు ఈ ప్రయాణికుడి నమస్కారం. ఇటీవలే నేను ప్రయాణికుడు అనే య్యూట్యూబ్ ఛానెల్‌లో ఒక ట్రెక్కింగ్ వీడియోను షేర్ చేశాను. ఇది ఒక అద్భుతమైన హిమాలయన్ ట్రెక్కింగ్ ( Himalayan Trekking ) . ఇందులో హిమాలయ అందాలు, అక్కడి ఆపదలు, మనుషుల్ని మోయడానికి కంచరగాడిదలు పడే కష్టాలు ఇవన్నీ నేను ఘాంఘరియా నుంచి గోవింద్ ఘాట్ వీడియోలో చూపించాను.ఈ జర్నీలో హైలైట్స్…
1931 వరకు ప్రపంచానికి తెలియనిఅందమైన లోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers ) గురించి పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోనున్నాను.