Lake View Cafes : రొమాంటిక్ డేటింగ్ కోసం గోవా, పుదుచ్చేరి దాకా వెళ్లక్కర్లేదు..హైదరాబాద్‌లోనే అదిరిపోయే లేక్ వ్యూ కేఫ్‌లు
Lake View Cafes : రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని రిఫ్రెష్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఫ్రెండ్‌తో లేదా లైఫ్ పార్టనర్‌తో కలిసి మంచి కేఫ్‌కు వెళ్లడం ఉత్తమ మార్గం.
