హైదరాబాద్ నుంచి వియత్నాంకు డైరక్ట్ విమానాలు ప్రారంభించిన Vietnam Airlines

Vietnam Airlines 2

భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.

సురక్షితంగా రోడ్డు దాటేందుకు మరిన్ని స్కైవాక్స్ నిర్మించనున్న హైదరాబాద్ మెట్రో | Hyderabad Metro

Hyderabad Metro To Expand Skywalk Network

నగర ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించడంతో పాటు, జాగ్రత్తగా రోడ్డు దాటే విషయంలో (Hyderabad Metro) హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) స్కైవాక్ నెట్వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. మెరుపువేగంతో మరిన్ని స్కైవాక్స్ నిర్మించేందుకు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది.

Hyderabad Zoo : జూ పార్కుకు వెళ్తున్నారా ? మరి టికెట్ల ధరలు పెరిగాయని తెలుసా?

Hyderabad Zoo

నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది. 

హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్ ప్రారంభించిన ఇండిగో | Hyderabad To Madinah Direct Flight

IndiGo Launches Direct Flights from Hyderabad to Madinah, Connecting Travelers to a Sacred Destination

హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. (Hyderabad To Madinah Direct Flights ) ప్రారంభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు (GMR Hyderabad International Airport Ltd) ప్రకటించింది. 

తక్కువ సందర్శకులు, ఎక్కువ వ్యాపారంతో ముగిసిన నుమాయిష్ | Numaish 2025 Wraps Up

Numaish 2025 Wraps Up

హైదరాబాద్ యాన్యువల్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ( All India Industrial Exhibition), మనం ముద్దుగా నుమాయిష్ అని పిలుచుకునే ఈ ప్రదర్శన 84వ ఎడిషన్ 2025 ఫిబ్రవరి 17తో ముగిసింది (Numaish 2025 Wraps Up) . హైదరాబాద్ వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ ఈ ఏడాది కూడా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. 

Arun Yogiraj : అయోధ్యా బాల రాముడి విగ్రహం…హైదరాబాద్‌లో కృష్ణుడి విగ్రహం..చెక్కింది ఒకే శిల్పి

Lord Krishan Statue By Arun Yogi Raj in Hyderabad (14)

అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..

43 రోజుల్లో హైదారాబాద్ నుమాయిష్‌ను ఎంత మంది సందర్శించారో తెలుసా ? | Hyderabad Numaish 2025

Hyderabad Numaish 2025

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE 2025) అని కూడా పిలుస్తుంటారు. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ నుమాయిష్‌‌ను (Hyderabad Numaish 2025) ఇప్పటి వరకు 17.46 లక్షల మంది సందర్శించారు. 

Venu Gopala Swamy Statue : హైదరాబాద్‌లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీకృష్ణుడి విగ్రహం…అయోధ్యా బాలరాముడి విగ్రహం మలచిన శిల్పి ఇతనే !

Venu Gopala Swamy Statue

హైదారాబాద్‌లో శ్రీకృష్ణుడి భక్తులకు శుభవార్త. నగరంలోని సీతారాంబాగ్‌లో అరుదైన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగింది ( Venu Gopala Swamy Statue ). ఈ విగ్రహాన్ని మలచింది ఎవరో తెలుసా ?…అయోధ్యలో బాలరాముడి ప్రసన్నవదన శిల్పాన్ని మలచి,  కోట్లాది మంది భారతీయుల కలలకు ఒక రూపాన్ని ఇచ్చిన అరుణ్ యోగిరాజ్.

ఎక్స్‌పీరియం పార్క్‌‌కు దగ్గర్లో ఉన్న 10 సందర్శనీయ స్థలాలు | Places Near Experium Eco Park

Experium National Park4

హైదరాబాద్ నగరవాసుల కోసం ఇటీవలే ఎక్స్‌పీరియం ఇకో పార్కు ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడికి వెళ్లాక టైమ్ ఉంటే దగ్గర్లో ఇంకేం చూడొచ్చు అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ( Places Near Experium Eco Park )ఈ ఇకో పార్కుకు సమీపంలో లేదా దారిలో, కొంచెం దూరంలో ఉన్న 10 సందర్శనీయ స్థలాలేంటో మీకు సూచిస్తున్నాను.

కళాకారుల కాన్వాస్‌గా మారిన ఫ్లైఓవర్లు.. సుందరంగా ముస్తాబవుతున్న హైదరాబాద్ | Hyderabad Beautification

GHMC FlyOver

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా మార్చే దిశలో జీహెచ్ఎంసి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 2024 నుంచి సుందరీకరణవైపు ఫోకస్ (Hyderabad Beautification ) పెట్టి ప్రస్తుతం చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తిగా కాగా మరికొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి.

కుంభమేళా: ఖర్చు విషయంలో తెలుగు భక్తులు.. తగ్గేదేలే | Telugu Devotees To Kumbh Mela

Telugu Devotees to kumbh Mela

“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.

ఇక నిమిషాల్లో ట్రాఫిక్ అప్డేట్స్ తెలుస్తాయి ! ట్రాఫిక్ పల్స్ లాంఛ్ చేసిన సైబరాబాద్ పోలీసులు | Cyberabad Traffic Pulse

Cyberabad Traffic Pulse

ట్రాఫిక్ చక్ర వ్యూహంలో చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు. అదే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ( Cyberabad Traffic Pulse ). ఈ సర్వీస్ వల్ల రియల్ టైమ్‌లో ట్రాఫిక్ అప్టేడ్స్ మీ మొబైల్‌కి అందుతాయి. అది కూడా క్షణాల్లో. ఈ సేవను ఎలా పొందాలి ? దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా ?

ఎక్స్‌ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park

Hyderabad Experium Eco Park

హైదరాబాద్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం ఎక్స్ పీరియం ఎకో పార్క్ ( Hyderabad Experium Eco Park )  ద్వారాలు తెరుచుకున్నాయి. నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ కలబోతల ఈ అందమైన పార్కు ఇకపై భాగ్యనగరంలో ప్రత్యేేక ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈ పార్కుకు వెళ్లాలి అనుకుంటే పూర్తి వివరాలు చదవేయండి.

Experium Eco Park : 25,000 అరుదైన మొక్కలతో అలరిస్తున్న ఎక్స్ పీరియం పార్క్

Ten Facts About Experium Park Nursery In Hyderabad (1)

Experium Eco Park : హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరానికి దగ్గర్లోనే ఒక ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ పార్క్ అయిన ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభమైంది. ఈ పార్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కు అందం చూస్తూ దాని గురించి తెలుసకుందాం.

బ్యాగులు మోసేవాడు పురుషుడు సుమతి : నుమాయిష్‌లో బ్యాగులు మోసే భర్తల రీల్ వైరల్ | Men At Numaish

Men At Hyderabad Numaish 2025 (1)

హైదరాబాద్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఒక రీల్ వైరల్ అవుతోంది. ఫ్యామిలీతో షాపింగ్‌కు వెళ్తే భర్తల పాత్ర ( Men At Numaish ) ఏంటో చెప్పకునే చెబుతోంది అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

ఒక్క అరటి పండు రూ.100 | హైదరాబాద్‌లో విదేశీయుడికి వింత అనుభవం | Hyderabad Banana Video

Scottish Influencer Asked To pay Rs 100 for one banana in hyderabad

యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన ఒక పర్యాటకుడికి ఒక్క అరటి పండును రూ.100 కు అమ్మే ప్రయత్నం చేశాడు హైదరాబాదీ. నెటిజన్లు దీన్ని గోరా సర్వీస్ ట్యాక్స్ ( Hyderabad Banana Video ) అంటున్నారు. వీడియో చూడండి .

ఆకాశంలో మెట్రో రైలు, హైదరాబాద్ కైట్ ఫెస్టివల్‌లో 10 హైలైట్స్ – Hyderabad Kite Festival 2025

hyderabad international kite festival 2025

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు( Hyderabad Kite Festival 2025) పతంగుల ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదిగా జరుగుతున్న ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో హైలైట్స్ మీకోసం..

Sankranti Sweets : ఈ సంక్రాంతికి బేగంబజార్‌లో ట్రై చేయాల్సిన స్వీట్స్ ఇవే!

Sankranti Special Ghevar Peni Til Laddu In Bebumbazar (11)

సంక్రాంతి అంటే ముందు పిండి వంటలే గుర్తుకు వస్తాయి. ఓల్డ్ సిటీ వాళ్లకు పిండి వంటలతో పాటు బేగంబజార్‌లో దొరికే నార్త్ ఇండియన్ స్వీట్స్ ( Sankranti Sweets ) కూడా ఇష్టం. రక్షాబంధన్, దీపావళి, సంక్రాంతి సమయంలో బేగంబజార్‌లో ప్రతీ గల్లీలో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ అమ్ముతుంటారు.

Prisons Department Stall : నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఖైదీలు తయారుచేసిన వస్తువులు…

hyderabad numaish 2025

హైదరాబాద్‌లో జరుగుతున్న 84వ అఖిల భారత్ పారిశ్రామిక ప్రదర్శనలో ( AIIE 2025 ) ఒక ప్రత్యేక స్టాల్‌ తెరుచుకుంది. మై నేషన్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ స్టాల్‌ను ( Prisons Department Stall ) ఏర్పాటు చేసింది. కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తారు.

Ladies Day Celebrations 2025 : నుమాయిష్‌లో నేడు మహిళలకు మాత్రమే అనుమతి…

Hyderabad Exhibition 2025 Ladies Day Celebrations 2025

పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు ఈ రోజు హైదారాబాద్ ఎగ్జిబిషన్‌లోకి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ రోజు లేడీస్ స్పెషల్ డే ( Ladies Day Celebrations 2025 )

error: Content is protected !!