Venu Gopala Swamy Statue : హైదరాబాద్‌లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీకృష్ణుడి విగ్రహం…అయోధ్యా బాలరాముడి విగ్రహం మలచిన శిల్పి ఇతనే !
హైదారాబాద్‌లో శ్రీకృష్ణుడి భక్తులకు శుభవార్త. నగరంలోని సీతారాంబాగ్‌లో అరుదైన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగింది ( Venu Gopala Swamy Statue ). ఈ విగ్రహాన్ని మలచింది ఎవరో తెలుసా ?…అయోధ్యలో బాలరాముడి ప్రసన్నవదన శిల్పాన్ని మలచి, కోట్లాది మంది భారతీయుల కలలకు ఒక రూపాన్ని ఇచ్చిన అరుణ్ యోగిరాజ్.